Begin typing your search above and press return to search.

వేడెక్కించిన ప్ర‌గ్య థై థండ‌ర్ షోస్

కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ కి ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Jan 2024 3:00 AM GMT
వేడెక్కించిన ప్ర‌గ్య థై థండ‌ర్ షోస్
X

కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ కి ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. నేటిత‌రం క‌థానాయిక‌ల్లో ప్ర‌గ్య స్పీడున్న బ్యూటీగా పాపుల‌రైంది. దిశా ప‌టానీ త‌ర్వాత ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి విరివిగా ప్ర‌చారం చేసిన ఈ బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా చెల‌రేగిపోయి ఎక్స్ పోజ్ చేసింది. ఇక బికినీలు.. స్విమ్ సూట్లు.. టైట్ డెనిమ్ లు ఇత‌ర‌త్రా చిట్టి పొట్టి దుస్తుల్లో క‌నిపించ‌డం త‌న‌కు కొత్తేమీ కాదు.


ఇటీవ‌ల థాయ్ లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌గ్య అక్క‌డ బీచ్ ప‌రిస‌రాల్లో చెల‌రేగిపోతోంది. ఇంత‌కుముందే పింక్ బికినీలో రెడ్ డ్రెస్ లో వేడెక్కించే ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. థాయ్ బీచ్ లో బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేసిన‌ ప్ర‌గ్య ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో రెచ్చిపోయింది. ఇంత‌లోనే ఇప్పుడు థై థండ‌ర్ షోస్ తో మ‌తులు చెడ‌గొడుతున్న ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ప్ర‌గ్య బీచ్ వెకేష‌న్ లో కాలిపై కాలు ఉంచి హొయలు పోతుంటే థై ఎలివేష‌న్ ప్ర‌ధానంగా కుర్ర‌కారును క‌వ్వించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇక ఇదే ఫోటోషూట్ లో త‌న గాళ్స్ గ్యాంగ్ తో ఫోజులిస్తూ ప్ర‌గ్య అంద‌రిలో స్పెష‌ల్ గా క‌నిపించింది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే....కంచె త‌ర్వాత ఈ బ్యూటీ న‌టించిన సినిమాలేవీ ఆశించినంత విజ‌యం సాధించ‌లేదు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించిన అఖండ ఘ‌న‌విజ‌యం సాధించినా కానీ ఆ త‌ర్వాత ఎందుక‌నో అవ‌కాశాలు రాలేదు. అటు బాలీవుడ్ లోను స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ కెరీర్ ప‌రంగా చాలా ఆశించింది. కానీ అక్క‌డా ఆశించిన ఛాన్సులైతే రాలేదు. కానీ నిరాశ‌ప‌డ‌కుండా తన ప్ర‌య‌త్నాల‌ను మాత్రం ఆప‌డం లేదు. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌ను అల‌రిస్తూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోను న‌టిస్తోంది. త‌ద్వారా ఆర్జ‌న‌కు లోటు లేకుండా ప్లాన్ చేస్తోంది.