Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వింక్ బ్యూటీ మతి పోగొట్టే అందం

హీరోయిన్ గా ఈ అమ్మడికి మొదటి సినిమా తిరగబడింది. అయినా కూడా సోషల్‌ మీడియాలో వచ్చిన గుర్తింపు కారణంగా మలయాళం తో పాటు తెలుగు మరియు తమిళ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 7:51 AM GMT
పిక్ టాక్ : వింక్ బ్యూటీ మతి పోగొట్టే అందం
X

సినిమాల్లో కనిపించకుండానే, సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయకుండానే కేవలం ఒక చిన్న వీడియో తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుని వింక్ బ్యూటీ అంటూ పేరు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌. ఈ అమ్మడు సోషల్‌ మీడియా సెన్షేషన్ అనడంలో సందేహం లేదు.


హీరోయిన్ గా ఈ అమ్మడికి మొదటి సినిమా తిరగబడింది. అయినా కూడా సోషల్‌ మీడియాలో వచ్చిన గుర్తింపు కారణంగా మలయాళం తో పాటు తెలుగు మరియు తమిళ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కాయి. కానీ ఎక్కడ కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో హిట్ రాకపోవడంతో సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు మరియు వీడియో లు గతంలో మాదిరిగా ఎప్పుడు కూడా వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు షేర్ చేసిన అందాల ఫోటోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అంతే కాకుండా చూపు తిప్పుకోనివ్వడం లేదు.

గ్రీన్ డ్రెస్ లో అందాల విందు చేసిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అందాలకు మంత్రముగ్దులు అవుతున్న నెటిజన్స్ తెగ లైక్స్ అండ్‌ షేర్ చేస్తూ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. పొట్టి డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ, క్లీవేజ్ షో చేసిన ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇంతటి అందగత్తెకు పాపం ఆఫర్లు రావడం లేదు, దక్కిన ఛాన్స్ లు ఫ్లాప్‌ అవ్వడం దారుణం. అదృష్టం కలిసి రాక పోవడం వల్లే ప్రియా ప్రకాష్ వారియర్‌ కి ఈ పరిస్థితి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈమె బిజీ అయ్యేనా చూడాలి.