Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్లీ వేజ్‌ షో తో బ్యూటీఫుల్ రాయ్‌

ఈ మధ్య కాలంలో శృంగార ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ అమ్మడు నెట్టింట తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:24 AM GMT
పిక్ టాక్ : క్లీ వేజ్‌ షో తో బ్యూటీఫుల్ రాయ్‌
X

రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్‌ లో కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి. ఈ అమ్మడు కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్ లో అన్ని భాషల్లో మరియు బాలీవుడ్ లో సినిమాలు చేయడం ద్వారా పాన్ ఇండియా అందాల బ్యూటీ అనే పేరును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


ఈ మధ్య కాలంలో శృంగార ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ అమ్మడు నెట్టింట తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తుంది. బికినీ అందాలతో పాటు స్కిన్‌ షో అందాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి అందాల ఫోటోలను రాయ్ లక్ష్మి షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఈ అమ్మడి అందం పాతిక ఏళ్ల పరువాల పడుచు అమ్మాయి అన్నట్లుగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజా ఫోటో షూట్‌ లో ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి మరోసారి తన అందాల విందు చేసింది.

ఈసారి క్లీవేజ్ షో తో అదరగొట్టింది. సైడ్ యాంగిల్ పిక్స్ తో కవ్వించిన రాయ్ లక్ష్మి మరోసారి నెట్టింట వైరల్‌ అయ్యే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో పదేళ్ల వరకు కూడా రాయ్ లక్ష్మి ఇలా నటిగా బిజీగా ఉండటం ఖాయం.

ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది ఇక బుల్లి తెరపై కూడా అప్పుడప్పుడు కనిపించడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. ముందు ముందు ఈ అమ్మడి నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆమె ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.