Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ బ్యూటీ అందాల జాతర.. బికినీతో అలా..

తాజాగా ఈ బ్యూటీ నేచురల్ లొకేషన్ కు వెళ్లింది. ఓ జలపాతాన్ని విజిట్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ తోపాటు వీడియోస్ ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   20 July 2024 5:09 AM GMT
రాధేశ్యామ్ బ్యూటీ అందాల జాతర.. బికినీతో అలా..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీలోని ఆర్చర్ తారా గుర్తుందా? అదేనండీ రిద్ధి కుమార్. సినిమాలో తళుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ మూవీలో రిద్ధి కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వస్తోంది. ప్రభాస్ తో చిందులు కూడా వేయనుందట.

అయితే యంగ్ హీరో రాజ్ తరుణ్ లవర్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రిద్ధి.. ఆ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాధేశ్యామ్ లో నటించింది. తెలుగుతోపాటు ప్రణయ మీనుకలుడే కాదల్ తో మలీవుడ్ లోకి, దండంతో మరాఠీ ఇండస్ట్రీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రిద్ధి కుమార్. చివరగా హ్యుమన్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.

ఇప్పుడు రాజా సాబ్ తోపాటు పలు మలయాళ చిత్రాల్లో నటిస్తోంది అమ్మడు. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవడానికి ట్రై చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది రిద్ధి. తరచూ గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తుంటోంది. వరుస ఫోటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. వెకేషన్స్, ట్రిప్స్ కు వెళుతూ అక్కడి విశేషాలు, పిక్స్ ను పంచుకుంటోంది రిద్ధి కుమార్.

తాజాగా ఈ బ్యూటీ నేచురల్ లొకేషన్ కు వెళ్లింది. ఓ జలపాతాన్ని విజిట్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ తోపాటు వీడియోస్ ను షేర్ చేసింది. ఆ సమయంలో గ్రీన్ కలర్ బికినీ వేసుకున్న అమ్మడు.. ఫౌంటెయిన్ వద్ద ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. జలపాతం రాళ్ల వద్ద బికినీతో పోజులిచ్చి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తూ.. నవ్వుతూ అందరినీ మాయ చేస్తోంది. స్టన్నింగ్ పోజులతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

జలపాతం వద్ద ఎంజాయ్ చేశాక.. రెయిన్ కోట్ వేసుకుని వెళ్తున్న పిక్స్ ను కూడా షేర్ చేసింది. అందులో క్యూట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రిద్ధి పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. బ్యూటీ గ్లామర్ ట్రీట్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. అమ్మడి అందాలకు క్లీన్ బౌల్డ్ అయ్యామని అంటున్నారు. వయ్యారి భామ పిక్స్ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ బ్యూటీ జలకాలాటను మీరు చూశారా?