Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : గుడ్డు కావాలా నాయనా...!

తెలుగు ప్రేక్షకులకు చిలసౌ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

By:  Tupaki Desk   |   6 Jun 2024 9:29 AM GMT
పిక్ టాక్ : గుడ్డు కావాలా నాయనా...!
X

తెలుగు ప్రేక్షకులకు చిలసౌ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. ఈ అమ్మడు తమిళ చిత్రం తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా కంటే కూడా చిలసౌ వల్ల ఎక్కువ గుర్తింపును మరియు స్టార్‌ డమ్‌ ను దక్కించుకోవడంతో టాలీవుడ్‌ లో పలు ఆఫర్లు సొంతం చేసుకుంది.


'హిట్' మూవీలో ఈ అమ్మడు పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అంతే కాకుండా ఆ తర్వాత నటించిన కొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడికి మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి. అయితే కమర్షియల్‌ హిట్స్ పడక పోవడంతో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు సొంతం చేసుకోలేక పోతుంది.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ ఔట్‌ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా లో రుహానీ శర్మ ను గ్లామర్‌ పాత్రలో చూడబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్ చూస్తే అర్థం అవుతుంది. క్లీ వేజ్‌ షో తో గుడ్డు కావాలా నాయనా అన్నట్లుగా ఫోజ్ ఇచ్చిన రుహానీ శర్మ యొక్క ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో ఆఫర్లు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు అక్కడే బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన శ్రీరంగ నీతులు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడం లో విఫలం అయ్యింది. అయినా కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.