Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లంగా ఓణీ లో రుహానీ అందాల విందు

చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

By:  Tupaki Desk   |   12 Jun 2024 6:45 AM GMT
పిక్ టాక్ : లంగా ఓణీ లో రుహానీ అందాల విందు
X

చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. మొదటి సినిమాతో పద్దతైన తెలుగు అమ్మాయి అన్నట్లుగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత తర్వాత జోరు పెంచింది, అందాల ఆరబోత ఫోటోలు షూట్స్ షేర్‌ చేయడంతో పాటు, గ్లామర్ పాత్రల్లో నటించి మెప్పించింది.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన ఫాలోవర్స్ కి మరియు నెటిజన్స్ కి వినోదాల విందు అందిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి కంట్రీ స్టైల్‌ ఫోటో షూట్‌ తో చూపు తిప్పుకోకుండా చేసింది. ఈ స్థాయి అందంను మేము ఊహించలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


తాజా ఫోటో షూట్‌ లో లంగా ఓణీ లో రుహానీ శర్మ తన నడుము అందాలను చూపిస్తూ నాభి అందాలతో కవ్విస్తుంది. ఈ స్థాయి అందంగా ఉన్నా కూడా పాపం రుహానీకి ఎందుకు ఆఫర్లు ఎక్కువ రావడం లేదు అంటూ కొందరు నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడి అందం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

పక్కా పల్లెటూరు అమ్మాయిగా లంగా ఓణీ లో అందాలను చూపిస్తూ, అదే పల్లెటూరు తరహా హెయిర్ స్టైల్ తో రుహానీ భలే ఉందే అన్నట్లుగా నెటిజన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయి అందాల విందు చేస్తే ముందు ముందు అయినా టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.