Begin typing your search above and press return to search.

బనియ‌న్ లో రుహానీ శ‌ర్మ హాట్ ట్రీట్!

తాజాగా అమ్మ‌డు ఈసారి మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా త‌డిపొడి అందాల‌తో చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగింది.

By:  Tupaki Desk   |   18 May 2024 2:30 PM GMT
బనియ‌న్ లో రుహానీ శ‌ర్మ హాట్ ట్రీట్!
X

హాట్ బ్యూటీ రుహానీ శ‌ర్మ టెంప్టింగ్ ఎలివేష‌న్లు నెట్టింట ఏ రేంజ్ లో వైర‌ల్ అవుతాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డిలో అందం..అభిన‌య‌మే కాదు..నాలో మ‌రో హాట్ కోణం కూడా ఉంద‌ని ఎప్పుడూ ప్రూవ్ చేస్తుంటుంది. కాంపిటీష‌న్ లో నెట్టుకురావాలంటే? ఈ మాత్రం లేక‌పోతే ఎలా అంటూ ఎన్నోసార్లు క‌వ్వించే పిక్స్ తో నెట్టింట ర‌చ్చ చేసింది. అందులోనూ ఈ మ‌ధ్య తెలుగు సినిమాలు ఎక్కువ‌గా చేయ‌డంతో మ‌రింత అటెన్ష‌న్ తో క‌నిపిస్తుంది.

డిజైన‌ర్ దుస్తుల్లోనే కాదు సంప్ర‌దాయ చీర‌క‌ట్టులోనూ రంజు రంజుగా ఆక‌ర్షిస్తుంది. తాజాగా అమ్మ‌డు ఈసారి మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా త‌డిపొడి అందాల‌తో చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగింది. అమ్మ‌డిలో వేడిని మ‌రోసారి ఆవిష్క‌రించింది. లూజు బ‌నియ‌న్ లో ఘాటు అందాలు వెద‌జ‌ల్లింది. క్లోజ‌ప్ షాట్ లో రుహానీ హాట్ ట్రీట్ కి ప‌డిపోవాల్సిందే. బ్లాక్ వైంట్ లో షేర్ చేసిన పిక్ ఇప్పుడు నెట్టిట వైర‌ల్ గా మారింది.

రుహానీ ఘాటు అందాల‌కు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. బేర్ లెస్ బిహేవియ‌ర్ అంటూ ఓ నెటి జ‌నుడు కామెంట్ పోస్ట్ చేసాడు. ఇంకా లెక్క‌లేన‌న్ని పోస్టులు ఎన్నో. ఇక టాలీవుడ్ లో రుహానీ శ‌ర్మ జ‌ర్నీ స‌క్సెస్ పుల్ గా సాగిపోతుంది. తొలి సినిమా 'చిల‌సౌ'తోనే ట్యాలెంటెడ్ బ్యూటీ అనిపించింది. త్రివిక్ర‌మ్ లాంటి దిగ్గ‌జంతో సైతం రిలీజ్ కి ముందే ప్రోమోల‌తోనే ప్ర‌శంస‌లందుకుంది. అటుపై పాత్ర‌ల ఎంపిక‌లోనూ ఎంతో సెల‌క్టివ్ గా క‌నిపించింది.

రొటీన్ కి భిన్న‌మైన పాత్ర‌లు రావ‌డం...న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లు కావ‌డంతో మ‌రింత రీచ్ అయింది.'సైంధ‌వ్'...'ఆప‌రేష‌న్ వాలెంటైన్' లాంటి సినిమాలు ప్లాప్ అయినా! రుహానీ వ‌ర‌కూ పాస్ అయిపోయింది. ఇటీవ‌లే 'శ్రీరంగ నీతులు' అంటూ ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చింది. అందులో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న రోల్ కావ‌డంతో సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ నెగిటివ్ ఇంప్రెష‌న్ అయితే ప‌డ‌లేదు. కెరీర్ ప‌రంగా రుహానీకి ఇంకా మంచి భ‌విష్య‌త్ క‌నిపిస్తుంది.