Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మోసగాళ్లు బ్యూటీ క్లోజప్‌ షో

మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ముద్దుగుమ్మ రూహి దిలీప్ సింగ్.

By:  Tupaki Desk   |   6 Jun 2024 6:47 AM GMT
పిక్ టాక్ : మోసగాళ్లు బ్యూటీ క్లోజప్‌ షో
X

మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ముద్దుగుమ్మ రూహి దిలీప్ సింగ్. ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్‌ లో కనిపించలేదు. అయితే హిందీ వెబ్ సిరీస్ లు మరియు బుల్లి తెర పై మాత్రం ఈ అమ్మడి సందడి కొనసాగడం మనం చూస్తున్నాం.


సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించడం రెగ్యులర్‌ గా జరుగుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు ఒక రెస్టారెంట్‌ కి వెళ్లిన సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.


ఎప్పటిలాగే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్ షో అందాలతో మతి పోగొడుతున్న ఈ అమ్మడి అందంకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తెగ లైక్ చేస్తూ ఈ ఫోటోలను షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఇలాంటి క్లోజప్ అందాల షో తో మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ లో ఈ అమ్మడు సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టే అవకాశాలు లేక పోలేదు అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.