హీరోయిన్ పిరుదలపై కామెంట్లు ఫీలైన అభిమాని!
అందులోనూ బాలీవుడ్ హీరోయిన్ల ఫిట్ నెస్ వీడియోలు నెట్టింట ఎలా వైరల్ అవుతాయో తెలిసిందే
By: Tupaki Desk | 5 Sep 2023 5:36 AM GMTపిట్ నెస్ విషయంలో సెలబ్రిటీల కేరింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ బాలీవుడ్ హీరోయిన్ల ఫిట్ నెస్ వీడియోలు నెట్టింట ఎలా వైరల్ అవుతాయో తెలిసిందే. సీనియర్ భామల నుంచి జూనియర్ హీరోయిన్ల వరకూ అంతా ఫిట్ నెస్ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. తాజాగా యువ నాయిక సాయి మంజ్రేకర్ సీనియర్ నాయికలకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తోంది.
అమ్మడు స్కిన్ టైట్ దుస్తుల్లో జిమ్ కి వెళ్తోన్న వీడియో ఒకటి ఇన్ స్టాలో చక్కెర్లు కొడుతుంది. ఇందులో అమ్మడు వాకింగ్ స్టైల్ తోనే యువతలో మంటలు పుట్టిస్తుంది. అమ్మడి ఎత్తైన పిరుదులు ప్రత్యేకంగా హైలైట్ అవుతున్నాయి. దీంతో కుర్రకారంతా కామెంట్ బాక్స్ కి పని పెట్టారు. తమదైన శైలిలో హాట్ కామెంట్లతో అమ్మడి అందాలపై కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇందులో ఓ లేడీ ఫాలోవర్ నెగిటివ్ కామెంట్లపై పోస్ట్ లు సరికాదంటూ కోరింది. వాళ్లు కూడా మనుషులే అసభ్య కామెంట్లతో ఎమోషనల్ గా హర్ట్ చేయకండి అంటూ రాసుకొచ్చింది. అయినా నెగిటివ్ కామెంట్ల దాడి ఆగలేదు. మా పని మాదే అంటూ కంటున్యూ చేస్తున్నారు. ఈ బ్యూటీ టాలీవుడ్ కి సుపరిచితమే మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలో నటించింది. కానీ అమ్మడికి తొలి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది.
అటుపై 'మేజర్' తో మాత్రం భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అమ్మడి అందం..అభినయం..విజయం కలవడంతోనే పాన్ ఇండియా చిత్రం 'స్కంద'లో అవకాశం అందుకోగల్గింది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. హిట్ అందుకుని బిజీ నాయికగా మారాలని ఆశపడుతుంది. అలాగే అమ్మడు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది.