Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల సాక్షి బికినీ షో

తమిళంతో పాటు కన్నడ మరియు మలయాళం సినిమాల్లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్‌.

By:  Tupaki Desk   |   20 July 2024 7:37 AM GMT
పిక్ టాక్ : అందాల సాక్షి బికినీ షో
X

తమిళంతో పాటు కన్నడ మరియు మలయాళం సినిమాల్లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్‌. ఈ అమ్మడు హీరోయిన్‌ గా ఏ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత పోటోలతో వైరల్ అవుతూ ఉంటుంది.


వెండి తెర తో పాటు బుల్లి తెరపై కూడా తనదైన ముద్ర వేసిన ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ అందాల బికినీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సాక్షి అగర్వాల్‌ అందాల గురించిన చర్చ జరుగుతుంది.


ఈ సమయంలో అందాల ఆరబోత తో సర్‌ప్రైజ్ చేసిన ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్‌ సినిమాల్లో అందాల ఆరబోతకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా ఈ ఫోటోలతో చెప్పకనే చెబుతోంది. తమిళంతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించేందుకు ఈ అమ్మడు రెడీగా ఉంది.

మోడలింగ్ లో మంచి అనుభవం ఉన్న ఈ అమ్మడు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలకు మంచి ఫోజ్ లు ఇస్తుందని మరోసారి నిరూపితం అయ్యింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అవ్వడం వల్ల స్కిన్‌ షో ఎంత చేసినా కూడా ఎబ్బెట్టుగా కాకుండా అందంగా కనిపిస్తూ ఉంటుంది.