Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : స్టైలిష్ సాక్షి బికినీ షో

నటిగా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అందాల ముద్దుగుమ్మ సాక్షి మాలిక్.

By:  Tupaki Desk   |   20 July 2024 10:00 AM GMT
పిక్‌ టాక్‌ : స్టైలిష్ సాక్షి బికినీ షో
X

నటిగా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అందాల ముద్దుగుమ్మ సాక్షి మాలిక్. ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో దక్కిన స్థాయిలో సినిమాల్లో గుర్తింపు దక్కలేదు. అయినా కూడా తన వంతు అన్నట్లుగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్న విషయం తెల్సిందే.


సోనూ కే టిటు కి స్వీటీ మరియు బోమ్‌ డిగ్గీ డిగ్గీ సినిమాల్లో నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. పలు కంపెనీల బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించిన సాక్షి మాలిక్ అర్మాన్‌ మాలిక్‌ యొక్క సింగిల్‌ 'వేహమ్‌' మ్యూజిక్ ఆల్బంలో కూడా నటించి మెప్పించింది.


ఆ మధ్య తెలుగు సినిమా 'వి' నిర్మాతపై బాంబే హైకోర్టులో కేసు వేయడం వల్ల వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఇక అప్పుడప్పుడు అందాల ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఇలా రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి బికినీ తో కన్నుల విందు చేసింది.

సోషల్ మీడియాలో సాక్షి మాలిక్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ గతంలోనే ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన వారు చాలా మంది కూడా ఇంతటి అందగత్తెకు ఎందుకు ఆఫర్లు రావడం లేదు అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి స్టైలిష్ బికినీ షో తో ఈసారి సాక్షి మాలిక్ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.