Begin typing your search above and press return to search.

సెగలు రేపిన బీటౌన్ బార్బీ!

ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు కాకుండా.. వివిధ జోనర్లలో చిత్రాలు చేసేందుకు ఇష్టపడే నటిగా పేరు సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   23 July 2024 4:35 AM GMT
సెగలు రేపిన బీటౌన్ బార్బీ!
X

సారా అలీ ఖాన్.. బాలీవుడ్ లో ఈ పేరు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ముద్దుల కుమార్తె అయిన సారా.. కేదార్నాథ్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆరేళ్లుగా సినిమాలు చేస్తున్న ఆమె.. ఇప్పటికే అనేక అవార్డులు అందుకుంది. ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు కాకుండా.. వివిధ జోనర్లలో చిత్రాలు చేసేందుకు ఇష్టపడే నటిగా పేరు సంపాదించుకుంది. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.


ఆయితే డెబ్యూ మూవీ మంచి హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది సారా అలీఖాన్. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటించింది. 2018లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పటి వరకు అరడజనుకు పైగా సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించింది. రీసెంట్ గా వారం గ్యాప్ లో రెండు సినిమాలతో సందడి చేసింది. మర్డర్ ముబారక్, ఏ వతన్ మేరే వతన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమ్మడు. ఇప్పుడు మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది సారా.


వీటితోపాటు మరో కొత్త ప్రాజెక్ట్ ను ఇటీవల స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్పై యాక్షన్‌ కామెడీ జోనర్ లో తెరకెక్కనున్న ఆ చిత్రంలో సారాకు జోడీగా ఆయుష్మాన్‌ ఖురానా కనిపించనున్నట్లు సమాచారం. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను ఎప్పుడూ నెగ్లెట్ చేయదు అమ్మడు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.


క్రేజీ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది. వెకేషన్స్ కు వెళ్తూ అక్కడ దిగిన గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తుంటోంది. స్విమ్ సూట్స్ లో దిగిన క్లోజప్ పిక్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి. రీసెంట్ గా అదిరిపోయే పిక్స్ ను పోస్ట్ చేసింది బ్యూటీ. బార్బీ డ్రెస్ లో స్కిన్ షోతో మైమరిపించింది. బేబీ పింక్ కలర్ పొట్టి ఔట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. థైస్ షోతో క్లీన్ బౌల్డ్ చేసింది. బెడ్ పై పడుకుని ఎద అందాలతో కవ్వించింది సారా అలీ ఖాన్.


ప్రస్తుతం సారా కొత్త పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. బార్బీ గర్ల్ గా సారా సో క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ గా ఉంటూనే హీట్ పుట్టించిందని చెబుతున్నారు. అమ్మడు అందానికి దాసోహమయ్యామని అంటున్నారు. ఒక్కసారిగా సెగలు రేపిందని రచ్చ రచ్చ చేస్తున్నారు. లవ్ అండ్ ఫైర్ ఇమోజీస్ షేర్ చేస్తూ కామెంట్ సెక్షన్ నింపుతున్నారు. లైకులు కురిపిస్తున్నారు. మరి బ్యూటీ బార్బీ ఫోటో షూట్ ను మీరు చూశారా?