Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల కపూర్‌ క్లోజప్ షో

మొదటి సినిమాతోనే అలరించిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌ ఆ తర్వాత పలు తెలుగు ఇతర భాషల సినిమాల్లో నటించి మెప్పించింది

By:  Tupaki Desk   |   20 Jun 2024 6:58 AM GMT
పిక్ టాక్ : అందాల కపూర్‌ క్లోజప్ షో
X

రాక్‌స్టార్‌ సినిమాకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ సినీ కెరీర్‌ ను ఆరంభించిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌. కొరియోగ్రఫీ నుంచి తక్కువ సమయంలోనే నటన వైపు ఈ అమ్మడు అడుగులు వేసింది. 2014 లో శర్వానంద్‌ కి జోడీగా మొదటి సారి రన్‌ రాజా రన్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటించి మెప్పించింది.

మొదటి సినిమాతోనే అలరించిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌ ఆ తర్వాత పలు తెలుగు ఇతర భాషల సినిమాల్లో నటించి మెప్పించింది. మోడల్‌ గా, నటిగా, కొరియోగ్రాఫర్ గా మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో పెద్ద ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయినా ఇతర భాషల్లో పర్వాలేదు అన్నట్లుగా ఆఫర్లు దక్కించుకుంటుంది.

సినిమాలు పెద్దగా చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, విభిన్నమైన హెయిర్ స్టైల్‌ వల్ల ఈ అమ్మడు రెగ్యులర్‌ గా మీడియా దృష్టిని ఆకర్షించడంతో పాటు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ పిక్ చూపరులను కట్టిపడేస్తుంది. చూపు తిప్పుకోవడం కూడా కష్టం గా ఉంది అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. బ్లూ జీన్స్‌ టాప్‌ తో క్లీ వేజ్ షో చేస్తూ కళ్లు పెద్దవి చేసేవిధంగా షో చేసిన ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే ఈ కపూర్‌ బ్యూటీకి ముందు ముందు అయినా టాలీవుడ్‌ లో మంచి సినిమాల్లో ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఆకట్టుకునే రూపం ఉన్న సీరత్‌ కపూర్‌ ను ఫిల్మ్ మేకర్స్ అశ్రద్ద చేస్తున్నారనే అభిప్రాయంను కొందరు ఆమె ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.