Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల కపూర్‌ క్లోజప్‌ క్లీవేజ్ షో

రన్‌ రాజా రన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌

By:  Tupaki Desk   |   15 July 2024 8:30 AM GMT
పిక్ టాక్ : అందాల కపూర్‌ క్లోజప్‌ క్లీవేజ్ షో
X

రన్‌ రాజా రన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌. బాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించిన ఈ కపూర్ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కలేదు. అయితే సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలకు మాత్రం మంచి క్రేజ్ ఉంది.

ఈ మధ్య కాలంలో సినిమాల్లోనే కాకుండా ఓటీటీ షో లు మరియు సిరీస్ ల్లో కూడా నటిస్తుండటం వల్ల రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటుంది. హిందీ సినిమాల్లో రాణించాలని ఆశ పడుతున్న ఈ అమ్మడు ప్రస్తుతానికి టాలీవుడ్‌ సినిమాలు, సిరీస్ లతో సరిపెట్టుకుంటోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన అందాల షో కి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అబ్బ అనేంత అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా క్లీవేజ్ షో తో హీరోయిన్స్ కన్నుల విందు చేస్తూనే ఉంటారు.

సీరత్‌ కపూర్ మాత్రం ఈ ఫోటోల్లో క్లోజప్‌ లో క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది. ఈ స్థాయి అందాల ప్రదర్శన చేస్తూ, అందంగా కనిపిస్తూ ఉన్నా కూడా పాపం సీరత్‌ కపూర్ కి దక్కాల్సిన గుర్తింపు, ఆఫర్లు రావడం లేదు అంటూ నెట్టింట కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్‌ లు ఏమీ చేతిలో లేవని, అయితే రెండు మూడు సినిమాలు, సిరీస్ లు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాదిలోనే వాటి ప్రారంభం ఉండే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు నమ్ముతున్నారు.