టూపీస్ లో హాట్ బ్యూటీ ఘాటు ఫోజులు!
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 7 Oct 2024 5:28 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం డిజైనర్ దుస్తుల్లో శామా సెగలు నె ట్టింట చర్చకొస్తుంటాయి. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. హీటెక్కించే ఘాటు ఫోజులతోకుర్రకారుని అలరించడం అమ్మడి ప్రత్యేకత. డిజైనర్ దుస్తులేసినా.. సంప్రదాయ దుస్తులైనా షామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే. మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ ముందుకు సాగిపోతుంది.
తాజాగా మరోసారి వెకేషన్ లో భాగంగా హాట్ ఫోటోలతో నెట్టింట్లో చర్చ మొదలు పెట్టింది. ఇదిగో ఇక్కడిలా టూపీస్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది. గ్రీన్ కలర్ పీస్ లో అమ్మడు అందాల్ని హైలైట్ చేస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది. అది నడుము లోతు నీటిలో జలకాలాటలు అడుతూ కుర్ర కారును కవ్విస్తూ. స్వచ్ఛమైన నీటిలో అమ్మడు అంతే స్వచ్ఛంగా సేదతీరుతూ తనలో బ్యూటీని ప్రోజెక్ట్ చేస్తుంది.
టాప్ టూ బాటమ్ తో పాటు కొన్ని క్లోజప్ షాట్స్ లో తగ్గేదేంలే! అని ప్రూవ్ చేసింది. ప్రస్తుతం ఈఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్ ని ఉద్దేశించి ఓ కొటేషన్ ఇచ్చిదండోయ్. ``ఈ క్షణానికి నన్ను తిరిగి తీసుకువెళ్లండి. నా చర్మంపై సూర్యుడు, నా పాదాల వద్ద సముద్రం. ఎంతో ఆహ్లాదంగా ఉంది. వెకేషన్ రీసెట్ ఎవరికి అవసరం?`` అంటూ రాసుకొచ్చింది.
ఇక షామా కెరీర్ సంగతి చూస్తే `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.