బ్లాక్ డ్రెస్‌లో అందాల సికిందర్ క్లీవేజ్‌షో!
వయసు పెరిగినా ఈమె అందం తగ్గకుండా మరింత పెరిగిందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 13 Dec 2024 6:30 AM GMTయే మేరి లైఫ్ హై టీవీ సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్. హీరోయిన్‌గా కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావంను చూపించలేదు. పైగా నటిగా సినిమాలతో కంటే ఈమెకు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. అందుకే ఎక్కువ శాతం ఈమె సినిమాలు చేయకుండా సీరియల్స్ చేస్తూ వచ్చింది. ఇండస్ట్రీలో ఈమెకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా షామా సికిందర్ గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది. వయసు పెరిగినా ఈమె అందం తగ్గకుండా మరింత పెరిగిందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు.
1998లో ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించి నిర్మించిన ప్రేమ్ ఆగ్గన్‌తో 16 ఏళ్ల వయసులోనే షామా సికిందర్ హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సినిమాల్లో ఆఫర్ల కోసం చాలానే ప్రయత్నాలు చేసిన షామా సికిందర్ బుల్లి తెర ద్వారా వచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంది. అక్కడ మంచి విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా ఎక్కువ గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతున్నాయి. ఈమెకు బాలీవుడ్ నుంచి చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా వాటిపై ఆసక్తి చూపించకుండా కెరీర్‌లో ముందుకు సాగడం కోసం టీవీ సిరీస్‌లను ఎంపిక చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ షామా సికిందర్ ఈ బ్లాక్ డ్రెస్ ఫోటోలను షేర్ చేసింది. తన అందమైన ఫోటోలను షామా సికిందర్ రెగ్యులర్‌గా షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అంతకు మించి అన్నట్లుగా అందంగా ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం అంతకు మించి అందంగా ఈ బ్లాక్ డ్రెస్‌లో ఉందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్లీవేజ్ షో తో ఈ అమ్మడు చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరోసారి ఈమె వైరల్ అవుతోంది.
అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ఉండే షామా సికిందర్‌కి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయకూడదని భావిస్తుంది. పెద్ద హీరోల సినిమాల్లో, క్రేజీ సినిమాల్లో నటించాలని ఈ అమ్మడు కోరుకుంటుంది. అందుకే ఈమధ్య కాలంంలో ఈమె సినిమాలకు ఓకే చెప్పలేదు. ఇంత అందంను వెండి తెరపై చూడాలని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మరి ముందు ముందు అయినా షామా సికిందర్ కోరుకునే స్థాయి సినిమా ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.