Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పూల వెనుక సికిందర్ అందాల నిధి

యే మేరీ లైఫ్ సీరియల్ తో ఉత్తరాదిన బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్.

By:  Tupaki Desk   |   13 Jun 2024 3:30 PM GMT
పిక్ టాక్ : పూల వెనుక సికిందర్ అందాల నిధి
X

యే మేరీ లైఫ్ సీరియల్ తో ఉత్తరాదిన బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.


తాజాగా మరోసారి ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ లలో ఈ అమ్మడు ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉండటం వల్ల ఈ అమ్మడి ఫోటోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి అనే విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి ఈ అమ్మడు విభిన్నమైన ఫోటోలతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఎద సౌందర్యంకు పూలను అడ్డు పెట్టుకోవడం ద్వారా ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత ఈ అమ్మడికే సాధ్యం అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాలుగు పదుల వయసు దాటినా కూడా ఈ అమ్మడి అందం పాతికేళ్ల పడుచు అమ్మాయి అందం అన్నట్లుగానే ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే ఈ అమ్మడి యొక్క ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.