Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సికిందర్‌ అందాల వల

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ అందాల ఆరబోత ఫోటో షూట్‌ షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 6:13 AM GMT
పిక్ టాక్ : సికిందర్‌ అందాల వల
X

మాన్ సినిమాతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి పరువాలను చూపిస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ షామా సికిందర్ బాలీవుడ్‌ లో మళ్లీ బిజీ అయ్యేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుందని దీన్ని బట్టి అర్థం అవుతుంది.


బుల్లి తెరపై సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ముద్దుగుమ్మ షామా సికిందర్ చాలా ఆ మధ్య బాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కించుకున్నా కూడా కాలం కలిసి రాకపోవడంతో కమర్షియల్‌ హిట్‌ పడలేదు. దాంతో చేసేది లేక ఈ అమ్మడు బుల్లి తెరపై ప్రయత్నాలు చేసింది.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ అందాల ఆరబోత ఫోటో షూట్‌ షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా క్లీవేజ్ అందాలను చూపిస్తూ కవ్విస్తుంది. థైస్ కు నెట్టెడ్‌ డ్రెస్ తో వావ్‌ అనిపించేంతటి అందంను ఈ అమ్మడు షేర్‌ చేసి నెటిజన్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు.

నాలుగు పదుల వయసులో సాధారణంగా ఆడవారు కాస్త బరువు పెరగడంతో పాటు, ఫిజికల్‌ గా మార్పులు వస్తాయి. కానీ షామా సికిందర్‌ మాత్రం పడుచు అమ్మాయి మాదిరిగానే చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇలాంటి ఫోటోలు మరికొన్ని షేర్‌ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ అమ్మడు సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ హీరోయిన్స్ కి హీరోయిన్ గా నటించడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా మంది అభిప్రాయం.