Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల సికిందర్ కవ్వింపులు

అందాల ఆరబోత పాత్రలకు మరియు పాటలకు కేరాఫ్‌ అడ్రస్ అన్నట్లుగా నిలిచింది.

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:30 PM GMT
పిక్ టాక్ : అందాల సికిందర్ కవ్వింపులు
X

బుల్లి తెరపై సుదీర్ఘ కాలం పాటు సందడి చేసి అక్కడి ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌. బుల్లి తెర నుంచి ఎంతో మంది ముద్దుగుమ్మల మాదిరిగానే వెండి తెరపై కూడా అడుగుపెట్టిన ఈ అమ్మడు అలరించింది. అందాల ఆరబోత పాత్రలకు మరియు పాటలకు కేరాఫ్‌ అడ్రస్ అన్నట్లుగా నిలిచింది.


ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ పలు సార్లు తనకు తాను నిరూపించింది. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందం సోషల్‌ మీడియాలో నెటిజన్స్ కు కన్నుల విందు చేస్తుంది. ఆకట్టుకునే ఈ అమ్మడి లుక్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నాలుగు పదుల వయసు దాటినా కూడా పడుచు అమ్మాయి మాదిరిగా ముని పెదవిని కొరుకుతూ ఓరగా చూస్తున్న ఈ అమ్మడికి ఎన్ని లైక్స్ కొట్టినా తక్కువే అన్నట్లుగా నెటిజన్స్ తెగ లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే అయిదు పదుల వయసులోనూ ఈమెకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఫుల్ గా ఉండే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో షామా సికిందర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటో షూట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తూ కొత్త సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. భవిష్యత్తులో ఈ అమ్మడు సౌత్‌ లో కూడా వరుస సినిమాలు చేసే అవకాశాలు లేక పోలేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

బుల్లి తెర నుంచి వెండి తెర అక్కడ నుంచి సోషల్‌ మీడియా అంటూ తెగ అందాల విందు చేస్తున్న షామా సికిందర్ ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఆదర్శంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.