Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బికినీతో పిచ్చెక్కించే అందం

యే మేరి లైఫ్ హై అనే హిందీ సీరియల్‌ తో బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్

By:  Tupaki Desk   |   10 Jun 2024 11:30 AM GMT
పిక్ టాక్ : బికినీతో పిచ్చెక్కించే అందం
X

యే మేరి లైఫ్ హై అనే హిందీ సీరియల్‌ తో బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్న విషయం తెల్సిందే. నటిగా ఈ అమ్మడు ఇప్పటికి కూడా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ మధ్య కాలంలో బుల్లి తెర కంటే ఎక్కువ సినిమాల్లో చేయాలని ఆసక్తి చూపిస్తున్న షామా సికిందర్ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసే ముద్దుగుమ్మ తాజాగా అంతకు మించి అన్నట్లుగా నెట్టింట బికినీ ఫోటోలను షేర్‌ చేసింది.

ఎల్లో బికినీ లో ముద్దుగుమ్మ షామా సికిందర్‌ అందాలను చూస్తూ చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలకు తెగ లైక్స్ మరియు షేర్స్‌ దక్కుతున్నాయి. బికినీ లో కూడా షామా చాలా అందంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

నాలుగు పదుల వయసు దాటినా కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయిలతో పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు ఇలా బికినీ ట్రీట్‌ చేస్తే ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే. ఈ స్థాయిలో అందాల విందు చేస్తున్న షామా సికిందర్‌ నెట్టింటనే కాకుండా సినిమాలతో కూడా బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.