Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల సికిందర్ సైడ్‌ యాంగిల్ షో

బుల్లి తెరపై తన అందాల ప్రదర్శణ కారణంగా సుదీర్ఘ కాలంగా గ్లామర్‌ ఇండస్ట్రీలో సందడి చేస్తున్న ముద్దుగుమ్మ అందాల షామా సికిందర్‌

By:  Tupaki Desk   |   13 July 2024 6:44 AM GMT
పిక్ టాక్ : అందాల సికిందర్ సైడ్‌ యాంగిల్ షో
X

బుల్లి తెరపై తన అందాల ప్రదర్శణ కారణంగా సుదీర్ఘ కాలంగా గ్లామర్‌ ఇండస్ట్రీలో సందడి చేస్తున్న ముద్దుగుమ్మ అందాల షామా సికిందర్‌. బుల్లి తెర నుంచి వెండి తెర ఆ తర్వాత సోషల్‌ మీడియా ఇలా అన్ని చోట్ల కూడా షామా సికిందర్‌ తన అందాలతో అన్ని వర్గాల వారిని ఎంటర్‌ టైన్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్‌ గా ఎక్కువ సినిమాలు చేయకున్నా కూడా బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్స్ రేంజ్ లో ఈమెకి గుర్తింపు ఉంది అనడంలో సందేహం లేదు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగా అందాల విందు చేస్తున్న ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు.

తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ కి మరియు అభిమానులకు అందాల కన్నుల విందు ఇచ్చింది. ఈసారి సైడ్‌ యాంగిల్‌ లో షామా సికిందర్‌ అందాల ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ స్థాయిలో అందాల విందు చేస్తున్న షామా సికిందర్ వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం నటన పై ఎక్కువగా శ్రద్ద పెట్టడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదే అందాల ప్రదర్శన కంటిన్యూ చేస్తే ముందు ముందు కూడా సోషల్‌ మీడియాలో ఈమె బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోయింగ్‌ మరియు రీచ్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ సోషల్‌ మీడియా విశ్లేషకులు అంటున్నారు.