Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఒల్లు విరుపులతో అందాల సికిందర్‌

మాన్ సినిమాతో 1999 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ షామా సికిందర్

By:  Tupaki Desk   |   14 July 2024 9:30 AM GMT
పిక్ టాక్‌ : ఒల్లు విరుపులతో అందాల సికిందర్‌
X

మాన్ సినిమాతో 1999 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు సినిమాలతో కంటే కూడా ఎక్కువగా బుల్లి తెర సీరియల్స్ మరియు షో ల కారణంగా గుర్తింపు సొంతం చేసుకుంది. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయిలా ఈ అమ్మడు కనిపిస్తూ ఉంటుంది.

బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన ముద్ర వేసిన షామా సికిందర్ ఇప్పుడు అందాల ఆరబోత ఫోటోలతో సోషల్‌ మీడియాను కుదిపేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు అనిపించుకుంటూ అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో రెచ్చి పోయింది.

ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోల్లో ఒల్లు విరుస్తూ ఫోటోలకు ఇచ్చిన ఫోజ్ లు అందరిని ఆకర్షిస్తున్నాయి. సాదారణంగానే సికిందర్‌ అందాలు వైరల్‌ అవుతాయి.

ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేయడంతో పాటు, కవ్వించే విధంగా ఒల్లు విరుస్తున్న ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అయినా కూడా బాలీవుడ్‌ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం వెనుక కారణం ఏంటో అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా షామా సికిందర్‌ అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఇండస్ట్రీలో ఆఫర్లు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. సినిమాల్లో కాకున్నా కనీసం వెబ్ సిరీస్ ల్లో అయినా ఈ అమ్మడు అందాల ఆరబోత చూడాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.