Begin typing your search above and press return to search.

చూపులతో మత్తెక్కిస్తున్న కపూర్ బ్యూటీ

తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే థైస్ అందాలను చూపిస్తూ నడుము అందాన్ని చూపిస్తూ కవ్విస్తోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 1:30 AM GMT
చూపులతో మత్తెక్కిస్తున్న కపూర్ బ్యూటీ
X

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో సాధారణ సెలబ్రెటీలు కూడా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. హీరోయిన్‌ లకు ఉన్న క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా దక్కించుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇదే కోవాలో ఉత్తరాది ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు.


షనాయ కపూర్‌ పెద్దగా సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకోలేదు. కానీ ఈమెకి ఇన్ స్టా లో దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్‌ గా ఈమె అందాల ప్రదర్శన చేస్తూ ఫోటో లను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి.

తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే థైస్ అందాలను చూపిస్తూ నడుము అందాన్ని చూపిస్తూ కవ్విస్తోంది. అంతే కాకుండా ఆ చూపులో మత్తు మందు ఉన్నట్లు కవ్విస్తోంది. ఆమె వైపు అలా చూస్తూ ఉంటే మతి పోగొట్టడం ఖాయం అన్నట్లుగా లుక్స్ ఉన్నాయి.

ఇంత అందంగా ఉన్న షనాయ నటిగానే కాకుండా సహాయ దర్శకురాలిగా కూడా కొనసాగుతోంది. ఈ రేంజ్ అందాల విందు చేస్తే కచ్చితంగా ముందు ముందు హీరోయిన్ గా వరుస ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. గుంజన్ సక్సేనా సినిమా కు సహాయ దర్శకురాలిగా వ్యవహరించిన ఈమె ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.