Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లవ్లీ బ్యూటీ నెవ్వర్ బిఫోర్‌ క్లీవేజ్ షో

పుష్కర కాలం క్రితం ఆది సాయి కుమార్ తో కలిసి లవ్లీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ శాన్వీ శ్రీవాస్తవ

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:15 AM GMT
పిక్ టాక్ : లవ్లీ బ్యూటీ నెవ్వర్ బిఫోర్‌ క్లీవేజ్ షో
X

పుష్కర కాలం క్రితం ఆది సాయి కుమార్ తో కలిసి లవ్లీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ శాన్వీ శ్రీవాస్తవ. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ అమ్మడు కొన్నాళ్ల పాటు సందడి చేసింది. అయితే టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి స్టార్‌డమ్ దక్కలేదు. దాంతో కన్నడ సినిమాల వైపు అడుగులు వేసింది.

టాలీవుడ్‌ లో దక్కని ఆఫర్లు మరియు స్టార్‌ డమ్‌ కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడికి దక్కింది. ఏడాదికి ఒకటి రెండు చొప్పున వరుసగా సినిమాలు చేస్తూ దశాబ్ద కాలం పాటు బిజీ బిజీగా కెరీర్ లో ముందుకు సాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ అమ్మడు కన్నడంలో ఒకటి మరాఠి లో ఒక సినిమాను చేస్తుంది.

సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేక పోతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. వయసు పెరిగే కొద్ది అందంగా మారుతుంది అన్నట్లుగా ఈ అమ్మడి అందం పెరుగుతూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు నెవ్వర్ బిఫోర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లీవేజ్ షో అందాలను షేర్ చేసిన ఈ అమ్మడు నడుము నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఇంతటి అందం ను టాలీవుడ్ మిస్ అయ్యిందా అంటూ తెలుగు నెటిజన్స్ ఈ అమ్మడి ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

ముందు ముందు అయినా ఈ అమ్మడికి తెలుగు లో ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికి కన్నడం లో గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న శాన్వీ కాస్త గట్టిగా ట్రై చేస్తే కచ్చితంగా టాలీవుడ్‌ లో కూడా ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.