Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఎల్లో ఎల్లో శ్రద్దా ఫెల్లో

రెగ్యులర్‌గా శ్రద్దా దాస్‌ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 1:30 PM GMT
పిక్‌టాక్‌ : ఎల్లో ఎల్లో శ్రద్దా ఫెల్లో
X

సిద్దూ ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌. 2008లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇప్పటికీ సినిమాలు, సిరీస్‌ల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ కన్నుల విందు చేస్తోంది. సినిమాలతో కంటే ఈమెకు అందాల ఆరబోత ఫోటోలతో ఎక్కువ పాపులారిటీ వచ్చింది అనే టాక్‌ ఉంది. ఆ విషయం పక్కన పెడితే మరోసారి ఈ అమ్మడు అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి ఎల్లో డ్రెస్‌లో మెరిసిన శ్రద్దా ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

రెగ్యులర్‌గా శ్రద్దా దాస్‌ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఈసారి ఎల్లో డ్రెస్‌లో కన్నుల విందు చేస్తోంది. ఎల్లో ఎల్లో అంటూ ఈ అమ్మడి అందాన్ని ఎన్నో రకాలుగా అభిమానులు వర్ణిస్తూ వస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే ఈమె అందాల ఫోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

టైట్‌ డ్రెస్‌లో థైస్‌ అందాలను చూపడంతో పాటు, క్లీ వేజ్‌ షో చేస్తున్న శ్రద్దా అందాల జాతరకి అంతా వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోటోలు శ్రద్దా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్స్ పడ్డాయి. దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్‌ కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా తన ఫాలోవర్స్ సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ వస్తోంది. హీరోయిన్‌గా పెద్దగా ఆఫర్లు రాకున్నా ఇలా అందాల ఆరబోత పోటోలతో ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది.

1991, మార్చి 4న ముంబైలో బెంగాలీ తల్లిదండ్రులకు జన్మించిన శ్రద్దా దాస్‌ జర్నలిజంలో బ్యాచిలర్‌ ఆఫ్ మాస్‌ మీడియా పట్టభద్రురాలు. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి వైద్యురాలు. అయినా ఆమెకు మీడియా వైపు ఆసక్తి ఉండేది. అందుకే మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసింది. డిగ్రీ చదివే రోజుల్లోనే శ్రద్దా దాస్‌కి థియేటర్ ఆర్ట్స్‌లోనూ ప్రావిణ్యం దక్కింది. అప్పుడప్పుడు స్టేజ్‌ షోలు ఇవ్వడం వల్ల నటన వైపు ఆసక్తి కలిగింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశం రాగానే వదులుకోకుండా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంది.