ఫోటో స్టోరి: శ్రద్ధా థై థండర్ షోస్ వైరల్
శ్రద్ధా దాస్ తన స్టైలిష్ లుక్, పర్ఫెక్ట్ ఫిగర్ని మెయింటెయిన్ చేయడంలో ప్రత్యేకతను చాటుకుంటోందనడానికి తాజా ఫోటోషూట్ ఒక ఉదాహరణ.
By: Tupaki Desk | 22 Jan 2024 6:23 PM GMTపెద్ద హీరోల సరసన అవకాశాల్లేకపోయినా కానీ, శ్రద్ధా దాస్ తనకంటూ పరిశ్రమలో ఒక గుర్తింపు సంపాదించింది. యువహీరోలకు ఒక ఆప్షన్ గా కొనసాగిన శ్రద్ధా పోటీ ఎంత ఉన్నా కానీ, దానిని అధిగమించి దూసుకెళుతోంది. తెలుగు సహా పలు పరిశ్రమల్లో శ్రద్ధా నటించింది. పూర్తి నిడివి ఉన్న కథానాయికగా .. అలాగే గ్లామరస్ పాత్రలతో మెప్పించిన శ్రద్ధా కొన్నిసార్లు అగ్ర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాత్రలను పోషిస్తూ ఇప్పుడు బుల్లితెరకు వచ్చి, కామెడీ షోలలో న్యాయనిర్ణేత పాత్రను పోషిస్తూ చురుకుగా ఉంటుంది.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లోను శ్రద్ధా స్పీడ్ మీద ఉంది. శ్రద్ధా దాస్ తన స్టైలిష్ లుక్, పర్ఫెక్ట్ ఫిగర్ని మెయింటెయిన్ చేయడంలో ప్రత్యేకతను చాటుకుంటోందనడానికి తాజా ఫోటోషూట్ ఒక ఉదాహరణ. తాజాగా శ్రద్ధా పర్పుల్ టాప్ ధరించి నలుపు రంగు మినీ స్కర్ట్... స్టైలిష్ హై బూట్లతో కనిపించే ఆకర్షణీయమైన ఫోటోలను షేర్ చేసింది. అదనపు ఆభరణాల బరువు లేకుండా.. పింక్ లిప్స్టిక్ తో తన లుక్ ని స్పెషల్ గా మార్చింది శ్రద్ధా. ఈ ఫోటోలకు సోషల్ మీడియాల్లో అద్భుత స్పందన దక్కింది.
శ్రద్ధా సింపుల్ లుక్ లో థై థండర్ షోస్ తో మతులు చెడగొడుతోంది అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేసారు. బ్లాక్ బాటమ్ మిడీలో శ్రద్ధా థై ఎలివేషన్ యువతను రెచ్చగొడుతోంది. శ్రద్ధా దాస్ కెరీర్ కి గుంటూరోడు తరహాలో మరో మాస్ హిట్ అవసరం. కానీ అలాంటి అవకాశం ఇచ్చేందుకు తెలుగు దర్శకులు ఆసక్తిగా ఉన్నారా? అన్నది చూడాలి.