Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తెలుగ‌మ్మాయి బోల్డ్ యాటిట్యూడ్

ఇప్పుడు ఈ బ్యూటీ ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ మిర్ర‌ర్ లో ఫోజులిచ్చిన ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక ఇన్న‌ర్ సొంపుల‌ను దాచేందుకు ఈ భామ లెద‌ర్ కోట్ ని ధ‌రించి క‌నిపించింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:15 AM GMT
ఫోటో స్టోరి: తెలుగ‌మ్మాయి బోల్డ్ యాటిట్యూడ్
X

తెలుగ‌మ్మాయి శ్రేయా ధ‌న్వంత‌రి బోల్డ్ ఫోటోషూట్లు ఇటీవ‌ల అగ్గి రాజేస్తున్నాయి. ముఖ్యంగా బికినీలు పొట్టి నిక్క‌ర్ల‌లో శ్రేయ చెల‌రేగిపోతోంది. ఇప్పుడు ఈ బ్యూటీ ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ మిర్ర‌ర్ లో ఫోజులిచ్చిన ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక ఇన్న‌ర్ సొంపుల‌ను దాచేందుకు ఈ భామ లెద‌ర్ కోట్ ని ధ‌రించి క‌నిపించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన‌ స్ట‌న్నింగ్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.


శ్రేయా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నాగ‌చైత‌న్య జోష్ లో ఓ చిన్న పాత్ర త‌ర్వాత ఈ తెలుగు బ్యూటీ 'స్నేహ‌గీతం'లో న‌లుగురిలో ఒక‌ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన‌ ఈ చిత్రానికి మ‌ధురా శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆరంగేట్రం ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించిన‌ శ్రేయా ఆ త‌ర్వాత హిందీ త‌మిళ చిత్రాల్లో ప్ర‌య‌త్నాలు చేసింది.


హిందీ ప‌రిశ్ర‌మ త‌న యాటిట్యూడ్ ని చాలా మార్చింది. ముఖ్యంగా అక్క‌డ వెబ్ సిరీస్ ల‌లో న‌టించేప్పుడు శ్రేయాలోని బోల్డ్ యాటిట్యూడ్ బ‌య‌ట‌ప‌డింది. ప‌నిలో ప‌నిగా వెబ్ సిరీస్ లు సినిమాల్లో అవ‌కాశాల కోసం స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్న సోష‌ల్ మీడియాల్లో శ్రేయ హాటెస్ట్ లుక్స్ తో చెల‌రేగిపోవ‌డం హాట్ టాపిక్ గా మారుతోంది.


వ‌రుస‌గా క్రేజీ వెబ్ సిరీస్ ల‌లో అవ‌కాశాలు అందుకుంటోంది శ్రేయా. ఇటీవ‌ల‌ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాటు స్కామ్ 92 లో నటించిన శ్రేయా ధన్వంతరి వీలున్న ప్ర‌తిసారీ ఒంట‌రి దీవుల విహారాల‌ను ఆస్వాధించింది. ది ఫ్యామిలీ మ్యాన్ - ముంబై డైరీస్ 26/11 వంటి పాపుల‌ర్ వెబ్ సిరీస్ లలో న‌టిగా త‌నదైన ముద్ర వేసింది. శ్రేయ సూపర్ బోల్డ్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.