Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ మెరుపులో శ్రియ మురిపం!

తాజాగా శ్రియ‌ మరోసారి చీరందంలో మెరుపులా మురిపించింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 7:54 AM GMT
బ్లాక్ అండ్ వైట్ మెరుపులో శ్రియ మురిపం!
X

స‌న్న‌జాజి సోయ‌గం శ్రియా శ‌ర‌న్ ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో హైట్స్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో మంటలు రేపడం ఈ హాట్ గాళ్ ప్రత్యేకత. పెళ్లైనా..ఓ బిడ్డ‌కు త‌ల్లైనా బ్యూటీ విష‌యంలో అదే లెగ‌స్సీని కంటున్యూ చేయ‌డం ఈ భామ‌కే చెల్లిందా? అనిపిస్తుంది. తాజాగా శ్రియ‌ మరోసారి చీరందంలో మెరుపులా మురిపించింది.


ఇదిగో ఇక్కడిలా బ్లాక్ అండ్ వైట్ షినింగ్ కాంబినేష‌న్ చీర ధ‌రించింది. ఆ సారీపై మ్యాచింగ్ న‌లుపు రంగు రవిక‌లో త‌న‌దైన మార్క్ క్లీవేజ్ బ్యూటీని హైలైట్ చేసింది. అమ్మ‌డి మ్యాక‌ప్ అలంక‌ర‌ణ ప్ర‌తీది శ్రియ‌ని మ‌రింత అందంగా తీర్చి దిద్దాయి. గులాబీ రంగు లిప్ స్టిక్..మ్యాచింగ్ ఐలైన‌ర్..చెవు పొగులు..చేతికి ధ‌రించిన గాజులు ప్ర‌తీ యాక్స రసీస్ శ్రియ బ్యూటీని మ‌రింత ఫోక‌స్ చేస్తున్నాయి. పాల నురుగుల శరీర సౌందర్యంతో బ్యూటీ ధగధగలా డిపోతుంది. వివిధ భంగిమ‌ల్లో కెమారికి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ మ‌ధ్య కాలంలో శ్రియ‌ ఇలా క‌నిపించింది లేదు. ఎక్కువ‌గా స్విమ్ షూట్ లోనే ద‌ర్శ‌న‌మిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల‌కు దూరంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో చీరందంలోనెటిజ‌నుల్నిమ‌రంత ఆక‌ర్షిస్తుంది. దీంతో అభిమానులు తమదైన శైలి కామెంట్లతో హీటెక్కిస్తున్నారు. శ్రియ బ్యూటీని ఇలా మెయింటెన్ చేసినంత కాలం అమ్మడు సినిమాలు చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదు. సోష‌ల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న న‌టి.

నాటి జన‌రేష‌న్ నుంచి నేటి జ‌న‌రేష‌న్ అభిమానుల్ని సంపాదించుకోవ‌డం శ్రియ‌కే చెల్లింది అనడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కెరీర్ ప‌రంగా ఇప్పుడంత యాక్టివ్ గా సినిమాలు చేయ‌లేదు. అలాగ‌ని ఇండ‌స్ట్రీని విడిచి పెట్ట‌లేదు. వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది.