Begin typing your search above and press return to search.

సిల్వర్ ఔట్ ఫిట్ లో శ్రియా స్కిన్ షో అదుర్స్‌

తాజాగా సిల్వర్ ఔట్‌ ఫిట్ లో తన అందాలను చూపిస్తూ కవ్విస్తూ ఫోటో షూట్‌ తో రెచ్చి పోయింది. క్లీ వేజ్ షో చేయడం తో పాటు థైస్ ని చూపిస్తూ కవ్విస్తోంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 10:30 AM GMT
సిల్వర్ ఔట్ ఫిట్ లో శ్రియా స్కిన్ షో అదుర్స్‌
X

పదేళ్ల క్రితం మరాఠీ మూవీ ఎకుల్టీ ఏక్ తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియా పిల్గొంకర్. ఈ అమ్మడి తల్లి తండ్రి ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అవ్వడం తో అయిదు సంవత్సరాల వయసులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. చిత్రం ఏంటి అంటే చిన్నతనంలో ఈమె అబ్బాయి పాత్రలో నటించి మెప్పించింది.


సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రియా పిల్గొంకర్ ప్రస్తుతం హీరోయిన్‌ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి వెబ్ సిరీస్ ల్లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఒక వైపు సినిమాలు మరో వైపు వెబ్‌ సిరీస్ లతో దూసుకు పోతున్న శ్రియా పిల్గొంకర్ మరో వైపు సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫోటోలతో సందడి చేస్తోంది.

తాజాగా సిల్వర్ ఔట్‌ ఫిట్ లో తన అందాలను చూపిస్తూ కవ్విస్తూ ఫోటో షూట్‌ తో రెచ్చి పోయింది. క్లీ వేజ్ షో చేయడం తో పాటు థైస్ ని చూపిస్తూ కవ్విస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలా విభిన్నమైన ఔట్‌ ఫిట్ మరియు హాట్ లుక్ ని చూడలేదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటిలాగే వైరల్‌ అవ్వడంతో పాటు తెగ షేర్‌ అవుతున్నాయి.

ఇక ఈ అమ్మడు ఈ ఏడాది ఇప్పటికే సితా మరియు ఇష్క్‌ ఏ నదాన్ సినిమాలతో మెప్పించింది. మరో సినిమా షూటింగ్ దశలో ఉండగా కొత్తగా రెండు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇక రెండు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తే ముందు ముందు మరిన్ని సినిమాలు, సిరీస్ ల్లో ఆఫర్లు దక్కే అవకాశం ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.