Begin typing your search above and press return to search.

కొత్త బంగారులోకం పిల్ల.. కిక్కిచ్చే గ్లామర్ షో

అనంతరం దిల్ రాజు దృష్టిని ఆకర్షించి 2008లో కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెలుగు వారికి దగ్గరైంది.

By:  Tupaki Desk   |   26 April 2024 11:48 AM GMT
కొత్త బంగారులోకం పిల్ల.. కిక్కిచ్చే గ్లామర్ షో
X

కొత్తబంగారులోకం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్వేతాబసు ప్రసాద్. తెలుగులో మొదటి సినిమాతోనే నటిగా ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. మక్డీ అనే మూవీలో చైల్డ్ యాక్టర్ గా శ్వేతా బసు కెరియర్ స్టార్ట్ చేసింది. ఇక్బాల్ మూవీతో హీరోయిన్ గా మారింది. అనంతరం దిల్ రాజు దృష్టిని ఆకర్షించి 2008లో కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెలుగు వారికి దగ్గరైంది.


ఈ సినిమా తర్వాత శ్వేతాబసు ప్రసాద్ వరుస అవకాశాలని సొంతం చేసుకుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. వాటిలో చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో ఈ అమ్మడుకి అనంతరం అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అదే సమయంలో లుక్ పరంగా కూడా శ్వేతా బసు ప్రసాద్ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. దీంతో ఛాన్స్ లు తగ్గిపోయాయి.


టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. ఓ వైపు సినిమాలు, మరో వైపు సీరియల్స్ కూడా శ్వేతాబసుప్రసాద్ చేస్తోంది. డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. 2018లో ఈ అమ్మడు రోహిత్ మిట్టల్ అనే దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏడాదిలోనే విభేదాల కారణంగా అతనికి విడాకులు ఇచ్చింది.


ఇదిలా ఉంటే ఈ అమ్మడు రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తోంది. ఎక్కడికి వెళ్లిన ఫోటోలని క్లిక్ చేసి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు మరోసారి ఘాటైన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.

స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి కూడా ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. లుక్స్ లో చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ రియాక్ట్ అవుతున్నారు. విడాకుల తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోన్న ఈ అమ్మడు చివరిగా గత ఏడాది జూబ్లీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ గ్లామర్ తో నెక్స్ట్ ఎలా