సిద్ధిక బటన్ లెస్ ఫోజులు వైరల్
నేచురల్ స్టార్ నాని సరసన కృష్ణవంశీ తెరకెక్కించిన 'పైసా'లో నటించింది సిద్ధికా శర్మ.
By: Tupaki Desk | 8 Feb 2024 1:30 PM GMTనేచురల్ స్టార్ నాని సరసన కృష్ణవంశీ తెరకెక్కించిన `పైసా`లో నటించింది సిద్ధికా శర్మ. మొదటి ప్రయత్నం విఫలమవ్వడంతో సిద్ధిక నిరాశపడింది. కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇస్తూనే ఉంది. సిద్ధిక నిరంతర ఫోటోషూట్లు అంతర్జాలంలో గుబులు రేపుతూనే ఉన్నాయి.
సిద్ధిక కెరీర్ జర్నీ ఆసక్తికరం. ఆరంగేట్రం మ్యూజిక్ వీడియోలతో పాపులరైన ఈ బ్యూటీ కాలేజ్ రోజుల్లోనే స్టార్ అవ్వాలని కలలు గంది. తొలి ప్రయత్నంలో విజయవంతమైన మోడల్‌గా వర్ధిల్లింది. ప్రఖ్యాత బ్రాండ్‌లకు ప్రచారం చేసింది. సిద్ధిక కమర్షియల్- ప్రింట్ యాడ్స్‌లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది.
ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాషన్ రివిలేషన్‌లో సిద్ధిక అన్ లిమిటెడ్ ట్రీట్ కి యూత్ కి మైండ్ బ్లాంక్ అవుతోంది. తాజాగా డెనిమ్స్ లో సిద్ధిక స్టైల్ స్టేట్ మెంట్ గుండెల్ని మరిగిస్తోంది. సిద్ధిక వైట్ కలర్ బెల్ బాటమ్ ఫ్యాంట్‌ను, దానిపై బ్లూ డెనిమ్ షర్ట్ ని ధరించింది. డెనిమ్స్ కి బటన్స్ పెట్టడం మర్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. సిద్ధిక టూ హా* గా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తెలుగు చిత్రాలలో తన ప్రతిభను ప్రదర్శించిన సిద్ధిక `ఆల్ ది బెస్ట్`, `గల్లి కుర్రోళ్లు, పైసా వంటి చిత్రాల్లో నటించింది.