Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల శెట్టి క్లీ వేజ్ షో అదుర్స్‌

బ్లేజర్‌ బటన్స్ ఓపెన్‌ చేయడం తో చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన ఈ అమ్మడు బ్రాలెస్‌ పోటోలు షేర్‌ చేసి సర్‌ప్రైజ్ చేసింది అంటూ నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 7:11 AM GMT
పిక్ టాక్ : అందాల శెట్టి క్లీ వేజ్ షో అదుర్స్‌
X

ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని సొంతం చేసుకున్న కన్నడ ముద్దుగుమ్మ సిని శెట్టి. ముంబై లో సెటిల్‌ అయిన ఈ అమ్మడు బాలీవుడ్‌ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఎయిర్ టెల్‌ నెట్‌వర్క్‌ కి సంబంధించిన పలు కమర్షియల్ యాడ్స్ లో నటించిన సినీ శెట్టి ఈ మధ్య కాలంలో వరుసగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ అలరిస్తుంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

బ్లాక్ కలర్ బ్లేజర్ మరియు అదే కలర్‌ ప్యాంట్ ను ధరించింది. బ్లేజర్‌ బటన్స్ ఓపెన్‌ చేయడం తో చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన ఈ అమ్మడు బ్రాలెస్‌ పోటోలు షేర్‌ చేసి సర్‌ప్రైజ్ చేసింది అంటూ నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ స్థాయి అందాల ఆరబోత కంటిన్యూ చేస్తే కచ్చితంగా ముందు ముందు బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడి ఔట్ ఫిట్‌ తో పాటు మేకోవర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అన్ని బాగా సెట్‌ అయిన ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.