Begin typing your search above and press return to search.

అందాల విందులో హద్దులు చెరిపేసిన జూ.ఐశ్వర్యరాయ్‌

అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిందా అన్నట్లుగా ఈ అమ్మడి అందాల విందు ఉంది అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 10:51 AM GMT
అందాల విందులో హద్దులు చెరిపేసిన జూ.ఐశ్వర్యరాయ్‌
X

ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్‌. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సల్మాన్ ఖాన్‌ కు జోడీగా లక్కీ సినిమాలో నటించి ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఐశ్వర్య రాయ్ కి పోటీ అన్నట్లుగా సల్మాన్‌ ఖాన్ ఈమెను ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడు అనేది చాలా మంది అభిప్రాయం.


అప్పట్లో స్నేహా ఉల్లాల్‌ ను చాలా మంది కూడా జూనియర్ ఐశ్వర్య రాయ్ అంటూ కామెంట్స్ చేసేవారు. ఇప్పటికి కూడా స్నేహా ఉల్లాల్‌ ను చూడగానే ఐశ్వర్య రాయ్ గుర్తుకు వస్తుంది కనుక జూనియర్‌ ఐశ్వర్య అని పిలుస్తూ ఉన్నారు. ఆ మధ్య స్నేహా ఉల్లాల్‌ పూర్తిగా కనుమరుగు అయింది. కానీ మళ్లీ సోషల్‌ మీడియా దయతో వెలుగు లోకి వచ్చి, సినిమా లు సిరీస్ ల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా లో షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఊరిస్తున్నాయి. అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిందా అన్నట్లుగా ఈ అమ్మడి అందాల విందు ఉంది అనడంలో సందేహం లేదు. నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో తో మతి పోగొడుతున్న స్నేహా ఉల్లాల్‌ కు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

గత ఏడాది ఒక చిన్న హిందీ సినిమా తో వచ్చిన ఈ అమ్మడు కొత్తగా ఆఫర్లను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా స్నేహిల్‌ మీడియాలో ఇలాంటి అందాల విందు ఆరబోత ఫోటోలు చేయడం ద్వారా తప్పకుండా ఈమెకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.