Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : శోభితా సర్‌ప్రైజింగ్ బికినీ షో

మన తెనాలి అమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల సోషల్‌ మీడియాలో చేస్తున్న అందాల ఆరబోత కు వేడి మరింత పెరుగుతుంది.

By:  Tupaki Desk   |   15 May 2024 5:24 AM GMT
పిక్ టాక్ : శోభితా సర్‌ప్రైజింగ్ బికినీ షో
X

మన తెనాలి అమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల సోషల్‌ మీడియాలో చేస్తున్న అందాల ఆరబోత కు వేడి మరింత పెరుగుతుంది. రెగ్యులర్ గా స్కిన్‌ షో ఫోటోలతో సందడి చేస్తున్న శోభితా ఈ సారి ఏకంగా టూ పీస్ బికినీతో సర్‌ప్రైజ్ చేసింది. సాధారణంగా హీరోయిన్స్ బికినీలో కనిపిస్తారు. కానీ శోభితా బికినీలో చాలా స్పెషల్ గా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


ప్రముఖ మ్యాగజైన్ జీక్యూ కోసం శోభిత ఇచ్చిన ఫోటో షూట్‌ ఒకొక్కటిగా రివీల్ అవుతున్నాయి. జీక్యూ కవర్‌ పై శోభితా అందాల బికినీలో కనిపించడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ను కలిగిస్తుంది. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వావ్ అంటూ ఫిదా అవుతున్నారు.

2013 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ అమ్మడు అదే ఏడాది లో జరిగిన మిస్‌ ఎర్త్‌ ఇండియా అందాల పోటీల్లో చోటు దక్కించుకుంది. 2016 లో రామన్‌ రాఘవ్‌ 2.0 సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

మొదట ఉత్తర భారతంలో అలరించిన ఈ అమ్మడు ఆ తర్వాత సొంత భాష తెలుగు లో అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు అక్కడ ఇక్కడ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. సాధారణంగా సౌత్‌ ముద్దుగుమ్మలు అందాల ప్రదర్శన విషయంలో ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోటీ పడరు అనే అభిప్రాయం ఉంది.

ఆ అభిప్రాయం తప్పు అని శోభితా దూళ్లిపాళ నిరూపించింది. తాను ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ పదే పదే ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా చెప్పకనే చెబుతుంది. అందాల విందు విషయంలో శోభితా అంతకు మించి అని మరోసారి ఈ టూ పీస్ సర్‌ప్రైజింగ్ బికినీ తో తేలిపోయింది.