Begin typing your search above and press return to search.

సోపాలో సోఫీ అందాల జాత‌రే!

ఇన్ స్టాక్వీన్ సోఫీ చౌద‌రి టెంప్టింగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   1 April 2024 1:30 AM GMT
సోపాలో సోఫీ అందాల జాత‌రే!
X

ఇన్ స్టాక్వీన్ సోఫీ చౌద‌రి టెంప్టింగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంటుంది. త‌న‌దైన గ్లామ‌ర్ మార్క్ ఎలివేష‌న్ల‌తో మంట‌లు పుట్టిస్తుంటుంది. సినిమాల్లో ఛాన్స్ లు లేక‌పోయినా అదే చ‌రిష్మాని కొన‌సాగిస్తుందంటే? బ్యూటీ ఎలివేష‌న్లే కార‌ణం. బీచ్.. రీసార్స్ట్ ఫోజులతో ఎప్ప‌టిక‌ప్పుడు దుమారం సృష్టిస్తుంది. అందాల‌తో వ‌ల‌పు బాణం వేసి కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది.


తాజాగా బ్యూటీ పాడ్ కాస్ట్ నుంచి మ‌రో టెంప్టింగ్ పోటో రిలీజ్ అయింది. సోఫాలో అమ్మ‌డు అందాల జాత‌రే చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ లో దుస్తుల్లో సోఫీ దుమారం మాములుగా లేదు. క్లీవేజ్ అందాల‌తో కాక పుట్టిస్తుంది. ధై షోతో సెగ‌లు రేపుతుంది. అమ్మ‌డు నెక్ పై గొలుసు మ‌రింత అందంగా మిచాయి. మ‌త్తెక్కించే ఆ కిల్ల‌ర్ లుక్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. సోఫీ అభిమానుల్ని ఈ ఫోటో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.


సోఫీ అందాల‌పై ఓ లుక్ వేయాల్సిందే అంటున్నారు. ఇలాంటి సంచ‌నాలు నాటీ బ్యూటీకి కొత్తేం కాదు. గ్లామ‌ర్ వర‌ల్డ్ లో ఎలా ప్రోజ‌క్ట్ చేసుకోవాలో? ముందే పీహీచ్ డీ చేసి వ‌చ్చింది. అందుకు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుని దూసుకుపోతుంది. ఇలా ఎంత ప్ర‌య‌త్నించినా బాలీవుడ్ లో మాత్రం బిజీ న‌టి కాలేక‌పోయింది. ఆరేళ్ల‌గా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటుంది. హిందీలో కొన్ని టీవీ షోస్ చేసిన‌ప్ప‌టికీ అక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది.


వ‌య‌సు రీత్యా ఇప్ప‌టికే 40 క్రాస్ చేసింది. కానీ బ్యూటీ మాత్రం పాతిక ప్రాయ‌మే. మ‌రి న్యూ ఇయ‌ర్ లోనైనా కొత్త ప్రాజెక్ట్ విష‌యాలేవైనా చెబుతుందా అన్న‌ది చూడాలి. సోఫీ చౌద‌రి `వ‌న్ నేనొక్క‌డినే``లో ఐటం నెంబ‌ర్లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో అవ‌కాశాలు రాలేదు