Begin typing your search above and press return to search.

సోఫీ అందాల‌న్నీ బులుగు మ‌యం!

ఇన్ స్టాక్వీన్ సోఫీ చౌద‌రి టెంప్టింగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 1:30 PM GMT
సోఫీ అందాల‌న్నీ బులుగు మ‌యం!
X

ఇన్ స్టాక్వీన్ సోఫీ చౌద‌రి టెంప్టింగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంటుంది. త‌న‌దైన గ్లామ‌ర్ మార్క్ ఎలివేష‌న్ల‌తో మంట‌లు పుట్టిస్తుంటుంది. సినిమాల్లో ఛాన్స్ లు లేక‌పోయినా అదే చ‌రిష్మాని కొన‌సాగిస్తుందంటే? బ్యూటీ ఎలివేష‌న్లే కార‌ణం. బీచ్..రీసార్స్ట్ ఫోజుల తో ఎప్ప‌టిక‌ప్పుడు దుమారం సృష్టిస్తుంది. అందాల‌తో వ‌ల‌పు బాణం వేసి కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది.


తాజాగా బ్యూటీ పాడ్ కాస్ట్ నుంచి మ‌రో టెంప్టింగ్ పోటో ఒక‌టి రిలీజ్ చేసింది. బులుగు రంగు టూపీస్ లో అమ్మ‌డు సెగ‌లు రేపుతోన్న వైనం మాములుగా లేదు. బులుగు రంగు వెలుగు జిలుగుల్లో సోపీ జిగేల్ మంటోంది. నేల‌..నింగి..నేను ఒకే రంగు అంటూ ఇలా బులుగు అందాల్లో మైమ‌రిపిస్తుంది. సముద్రం అంచును ఆనుకుని ఉన్న ఈత కోల‌ను ప్లాట్ ఫాం పై ఇలా సెగ‌లు పుట్టించే భంగిమ‌తో ఆక‌ట్టుకుంటుంది.

ఆకాశం రంగు నీలం.. స‌ముద్రం రంగు నీలం...పూల్ నీటి రంగు నీలం..నేను వేసుకున్న బికినీ రంగు నీలం. ఇలా అన్ని ర‌కాలుగా నీలం రంగుతో అమ్మ‌డు ఫోటోని నింపేసింది. ఆ రంగుల మ‌ధ్య‌లో సోఫీ పాల నురుగుల అందాన్ని వ‌ర్ణించ‌డం ఎలా సాధ్యం. మొత్తంగా బీచ్ వేర్ లో సొగ‌స‌రి పెద్ద దుమారమే రేపుతుది అన్న‌ది వాస్త‌వం. ఇలాంటి సంచ‌నాలు నాటీ బ్యూటీకి కొత్తేం కాదు. గ్లామ‌ర్ వర‌ల్డ్ లో ఎలా ప్రోజ‌క్ట్ చేసుకోవాలో? ముందే పీహీచ్ డీ చేసి వ‌చ్చింది.

అందుకు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుని దూసుకుపోతుంది. ఇలా ఎంత ప్ర‌య‌త్నించినా బాలీవుడ్ లో మాత్రం బిజీ న‌టి కాలేక‌పోయింది. ఆరేళ్ల‌గా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటుంది. హిందీలో కొన్ని టీవీ షోస్ చేసిన‌ప్ప‌టికీ అక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది. వ‌య‌సు రీత్యా ఇప్ప‌టికే 40 క్రాస్ చేసింది. కానీ బ్యూటీ మాత్రం పాతిక ప్రాయ‌మే.