Begin typing your search above and press return to search.

స్రవంతి.. నల్లని డ్రెస్సులో స్టన్నింగ్ లుక్

సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2024 2:13 AM GMT
స్రవంతి.. నల్లని డ్రెస్సులో స్టన్నింగ్ లుక్
X

యాంకర్ స్రవంతి చొక్కారపు.. కొన్ని నెలలుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ పేరు గట్టిగానే వినిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, వివిధ మూవీ ఫంక్షన్లలో యాంకరమ్మ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఎప్పటికప్పుడు ఈవెంట్స్ లో కనిపిస్తూనే ఉంటోంది స్రవంతి. ఆ సమయంలో గ్లామరస్ గా రెడీ అవుతూ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి.


బిగ్ బాస్ షోతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన స్రవంతి.. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. రోజురోజుకు భారీగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. హీరోయన్లకు మించి క్రేజ్ దక్కించుకుంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నయా పిక్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తుంటోంది. క్లీవేజ్ షో చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. అందాలు ఆరబోస్తూ వేరే లెవల్ లో సందడి చేస్తుంటోంది.


గ్లామర్ డోస్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది స్రవంతి. హీట్ పుట్టించే పోజులతో కుర్ర కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ అందాలను వడ్డిస్తోంది. అదిరిపోయే ఫోటోలను వీడియోలను షేర్ చేసి అందర్నీ ఆకట్టుకుంటోంది. అందాల విందులో తన తర్వాతే ఎవరైనా అన్న రేంజ్ లో అలరిస్తోంది యాంకర్ పాప. పలు ఛానెళ్లకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ను హోస్ట్ చేస్తున్న అమ్మడు.. వేరే లెవల్ లో రెడీ అవుతూ ఫిదా చేస్తోంది.


అయితే ఈ మధ్య వెరైటీగా రెడీ అవుతూ మరింత వైరల్ అవుతోంది. రీసెంట్ గా లుంగీ లాంటి చీరలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి క్రేజీ గా రెడీ అయింది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన పిక్స్ ను షేర్ చేసింది స్రవంతి. ఓ ఈవెంట్ కోసం రెడీ అయినట్లు తెలిపింది. మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మడు.. ఫుల్ నగలు ధరించింది. ఒక హ్యాండ్ ఖాళీగా ఉంచి.. మరో హ్యాండ్ నిండా పెద్ద పెద్ద బ్యాంగిల్స్, సూపర్ నెక్ సెట్ వేసుకుంది.


డ్రెస్సింగ్ వెరైటీగా ఉన్నా.. తన నవ్వుతో మాత్రం మాయ చేస్తోంది స్రవంతి. 'మీరు డెవలప్ అవుతున్నారు. మీ నెక్స్ట్ వెర్షన్ మరింత పవర్ ఫుల్' అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. స్రవంతి నవ్వుకు ఎవరైనా క్లీన్ బౌల్డ్ అయిపోవాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అని చెబుతున్నారు. స్రవంతి జీ సో బ్యూటిఫుల్ అంటూ కొనియాడుతున్నారు.