Begin typing your search above and press return to search.

సుప్రీత.. చిట్టి డ్రెస్సులో మిర్చిలాంటి అందం

తాజాగా, సుప్రీత తన గ్లామరస ఫోటోలతో హీటెక్కించేసింది. రెడ్ కలర్ ఫ్రాక్ లో తన లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ, నెట్టింట్లో హీట్ పెంచింది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 12:30 AM GMT
సుప్రీత.. చిట్టి డ్రెస్సులో మిర్చిలాంటి అందం
X

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు అందుకున్న సురేఖా వాణి, తన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించడంలో బాగానే అయ్యారు. బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులతో జోడీగా నటించి, తన నటనకు గుర్తింపు సంపాదించారు. సోషల్ మీడియా ద్వారా కూడా సురేఖా వాణి తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు.

ఇక, సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా సినిమా రంగంలో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. తల్లితో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తూ, సుప్రీత తన ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను నిర్మించుకుంటూ ఉంటోంది. సురేఖా వాణి మరియు సుప్రీత ఇద్దరిని పక్కపక్కన చూస్తే అక్కాచెల్లెళ్ల మాదిరిగా కనిపిస్తుంది.

సుప్రీత తన డెబ్యూ సినిమా కోసం కష్టపడుతుంది. ఆమె పాత్రకు సంబంధించి మొదటి లుక్ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, ఆమె సినిమా షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటోంది. అలాగే సుప్రీత సోషల్ మీడియాలో తన తాజా ఫోటోలతో మరియు వీడియోలతో నెట్టింట్లో జోరుగా హైలెట్ అవుతోంది.

తాజాగా, సుప్రీత తన గ్లామరస ఫోటోలతో హీటెక్కించేసింది. రెడ్ కలర్ ఫ్రాక్ లో తన లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ, నెట్టింట్లో హీట్ పెంచింది. ఈ ఫోటోలకు మంచి కూడా క్యాప్షన్ ఇచ్చింది. ఈ రోజు 8.8.8 స్పెషల్ డేట్ కావడంతో దాని గురించి చెబుతూ డిజైనింగ్ ప్రపంచంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

ఆమె ఫొటోలు నెటిజన్లకు ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సుప్రీత అందమైన పోజులు చూసి నెటిజన్లు ఆమెను 'పెర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్' అంటూ ప్రశంసించారు. సురేఖా వాణి తర్వాత, ఆమె కూతురు సుప్రీత కూడా తెలుగు సినిమాల్లో తన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించేందుకు అడుగులు వేస్తోంది.