చీరందంలో మిల్కీబ్యూటీ మెరుపులు!
ఇదిగో ఇక్కడిలా స్కై బ్లూ కలర్ సారీలో మిరుమిట్లు గొలపుతుంది. ఒళ్లంతా చీరతో కప్పేసి రవిక అందంతో మాత్రం ఎర వేసింది.
By: Tupaki Desk | 6 Nov 2023 6:23 AM GMTమిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్ ట్రీట్ గురించి చెప్పడానికేం లేదు. ఎలాంటి ఎంపికల్లోనైనా తమన్నా అందాలు మెరవాల్సిందే. చిట్టిపొట్టి దుస్తులైనా..స్విమ్ షూట్ అయినా మిల్కీ సయ్యాటకు ఫిదా కాక తప్పదు. ఆన్ స్క్రీన్ అయినా అఫ్ ది స్క్రీన్ అయినా తమన్నా తుఫాన్ లా చెలరేగుతుంది అనడానికి ఎన్నో సందర్భాలున్నాయి. తాజాగా అమ్మడు మరోసారి సంప్రదాయ చీరందంలో సైతం తనదైన మార్క్ అందాల వడ్డన చేసింది.
ఇదిగో ఇక్కడిలా స్కై బ్లూ కలర్ సారీలో మిరుమిట్లు గొలపుతుంది. ఒళ్లంతా చీరతో కప్పేసి రవిక అందంతో మాత్రం ఎర వేసింది. రవిక ముందరి బటన్లు విప్పేసి క్లీవేజ్ అందాల్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో మ్యాచింగ్ లైట్ ఫోకస్ అంతా చీరందంపై పడటంతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుం ది. అమ్మడి మ్యాకప్ ....సారీకి మ్యాచింగ్ గా ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతిది అందాన్ని రెట్టింపు చేసాయి.
హ్యాపీ దివాలీ అంటూ అడ్వాన్స్ గానే అభిమానులకు అమ్మడు విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. పిక్ పై కామెంట్లు అంతే ఆసక్తికరం. లుక్స్ బ్యూటిఫుల్..గార్జియస్ అంటూ అమ్మడి అందాన్ని పొగిడేస్తున్నారు. ఇక తమన్నా కెరీర జర్నీ గురించి తెలిసిందే. వచ్చిన అవకాశాలు అందుకుంటుంది. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ గా ఛాయిస్ గా కనిపిస్తుంది. అలాగే ఐటం పాటల్లోనూ తనదైన మార్క్ వేస్తుంది.
ఇలా రెండు రకాలుగా అవకాశాలు అందుకుటోన్న ఏకైక భామ తమన్నా. ఇటీవలే మాలీవుడ్ లో కూడా ప్రవేశించింది. ప్రస్తుతం అక్కడో సినిమా చేస్తుంది. తమిళ్..తెలుగులో దాదాపు అందరి హీరోల్ని కవర్ చేసింది. ఈ నేపథ్యంలో అమ్మడు మనసు మాలీవుడ్ సినిమాల్ని కోరుకుంటుంది. అక్కడా మిల్కీ మార్క్ వేస్తుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు.