ఫుల్ మూన్ నైట్‌లో సుప్రీతా హై గ్లామర్ ట్రీట్!
సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు ఇటీవల తన ట్రావెల్ డైరీ నుంచి మరికొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 18 Feb 2025 1:30 PM GMTసురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు ఇటీవల తన ట్రావెల్ డైరీ నుంచి మరికొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఫుల్ మూన్ నైట్ పార్టీ వేదికగా తీసుకున్న ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుప్రీత తాజాగా పింక్ కలర్ బోల్డ్ అవుట్‌ఫిట్‌లో తన స్టైల్‌ను ప్రదర్శిస్తూ ఘాటైన లుక్‌తో మెరిసింది.
ఈ ఫోటోల్లో సుప్రీతా అద్భుతమైన బీచ్ లొకేషన్‌లో కనబడుతూ స్టన్నింగ్ లుక్‌తో ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ మూన్ పారడైజ్ ఫైర్ లెటర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, ఆమె తన లుక్‌ను మరింత హైలైట్ చేస్తోంది. ఆమె మిడ్రిఫ్ కటౌట్ డ్రెస్, లూస్ హెయిర్, సింపుల్ యాక్సెసరీస్ సుప్రీత అందాన్ని మరింత ఎలివేట్ చేశాయి.
బీచ్ పార్టీ మూడ్‌లో తన స్టైల్‌ను ప్రదర్శించిన సుప్రీతా, కాంప్లిమెంట్ గా సాండల్స్, మినిమల్ జ్యువెలరీతో కాస్ట్యూమ్‌ను ఎలిగెంట్‌గా మేనేజ్ చేసింది. వేడుక వాతావరణాన్ని మరింత హాట్‌గా మార్చేలా ఈ ఫోటోషూట్ ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫుల్ మూన్ నైట్‌లో సుప్రీతా అందం, గ్లామర్ ఒక కొత్త డైనమిక్‌ను సృష్టించాయి.
సురేఖ వాణి కూతురిగా మాత్రమే కాకుండా, సుప్రీత తన ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టన్నింగ్ లుక్స్ షేర్ చేస్తూ, నెటిజన్లను రంజింపజేస్తోంది. ఆమె స్టైల్ సెన్స్, గ్లామర్ డోస్‌ను అభిమానులు విపరీతంగా ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే ఆమె వెండితెర ఎంట్రీపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె లుక్‌ను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఫుల్ మూన్ నైట్‌ను మించిన స్టన్నింగ్ లుక్’’, ‘‘గ్లామర్ లెవల్స్ పెరిగిపోయాయి’’, ‘‘టాలీవుడ్ ఫ్యూచర్ గ్లామర్ క్వీన్’’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె మరిన్ని హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.