Begin typing your search above and press return to search.

చిట్టి అందాల కలర్‌ఫుల్‌ క్లీవేజ్‌ షో

హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   10 Aug 2024 7:16 AM GMT
చిట్టి అందాల కలర్‌ఫుల్‌ క్లీవేజ్‌ షో
X

హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి ఫరియా అబ్దుల్లా కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో భారీ ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనే అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్లే ఫరియా కి తెలుగు లో ఆఫర్లు ఎక్కువ రావడం లేదు. ఈ అమ్మడు మాత్రం బాలీవుడ్‌ అందాల ముద్దుగుమ్మల రేంజ్ లో సోషల్‌ మీడియా ద్వారా స్కిన్‌ షో ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది.


తాజాగా మరోసారి పింక్‌ మోడ్రన్‌ ఔట్‌ ఫిట్ లో ఫరియా అబ్దుల్లా కన్నుల విందు చేసింది. క్లీ వేజ్‌ షో చేస్తూ హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ఫోటోలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఈ ఔట్‌ ఫిట్ తో రెడీ అయిన ఫరియా ఈ ఫోటోలతో పాటు... "ఒక రోజు ఇది నా సమయం" అని చెప్పడం నుండి "ఒక రోజులో ఒక రోజు" వరకు కొన్నిసార్లు మనం ఇప్పుడే జరుగుతున్నాయని మర్చిపోతాము అంటూ పోస్ట్‌ చేసింది. ఫరియా ఫోటోలతో పాటు ఆమె పోస్ట్‌ చేసిన కామెంట్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.


హైట్ కారణంగా ఫరియా అబ్దుల్లా యంగ్‌ హీరోల సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు సొంతం చేసుకోలేక పోతుంది అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే ఫరియా కి ఆఫర్లు రావడం లేదు అంటున్నారు. మొత్తానికి ఆమె అందానికి, ప్రతిభ కి తగ్గ ఆఫర్లు రావడం లేదు అనేది వాస్తవం. టాలీవుడ్‌ లో కాకున్నా ఇతర భాషల్లో అయినా ఫరియా ప్రయత్నాలు చేయాలని ఆమె అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు భారీ ఫాలోయింగ్ ఉంది.


ఇన్‌ స్టా లో దాదాపుగా మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఫరియా అబ్దుల్లా ఇదే స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తే కచ్చితంగా తక్కువ సమయంలోనే మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు ఉత్తరాది నుంచి కూడా ఆఫర్లతో పిలుపు దక్కే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు ఈ అమ్మడి నుంచి పెద్ద ఎత్తున అందాల ప్రదర్శన ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ అమ్మడి అందాల విందు కు ఫిదా అవుతున్నారు. కనుక అక్కడ నుంచి ముందు ముందు ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

ప్రస్తుతానికి ఒక తమిళ సినిమాను చేస్తున్న ఈ అమ్మడు ఒకటి రెండు స్క్రిప్ట్‌ లు వింటున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే కొత్తగా మరో సినిమాను కూడా ఈ అమ్మడు కన్ఫర్మ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. కల్కి లో చిన్న పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో ప్రత్యేక పాటల్లో కూడా నటించేందుకు రెడీ అంటుందట. అంతే కాకుండా పాత్రకు వెయిట్‌ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.