24 గంటల్లో ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న తెలుగు టీజర్లు
టాలీవుడ్ లో 24 గంటల్లో ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న టీజర్లేంటో ఇప్పుడు చూద్దాం.
By: Tupaki Desk | 18 March 2025 1:10 PM ISTటాలీవుడ్ లో ఇప్పుడు ప్రతీదీ ట్రెండ్ అయిపోతుంది. సినిమా మొదలైన దగ్గర్నుంచీ ఏ అప్డేట్ వచ్చినా దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఇలా సినిమా నుంచి ఏది వచ్చినా దాన్ని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో 24 గంటల్లో ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న టీజర్లేంటో ఇప్పుడు చూద్దాం.
అందులో 2020లో ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ 940.3K లైక్స్ తో మొదటి ప్లేస్ లో ఉంది.
ఆ తర్వాత బన్నీ పుష్పరాజ్ ఇంట్రో టీజర్ కు 793K లైక్స్,
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ కు 776.9K లైకులు,
మహేష్ సర్కారు వారి పాట బ్లాస్టర్ కు 754.9K లైక్స్,
చిరంజీవి ఆచార్య టీజర్ కు 516.5K లైక్స్,
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ కు 504.7K లైక్స్ వచ్చాయి.
భీమ్ ఫర్ రామరాజు ఫస్ట్ టీజర్ కు 494K,
ప్రభాస్ రాధే శ్యామ్ 493.5K,
బ్రో టీజర్ 491K,
అఖిల్ ఏజెంట్ టీజర్ 460.2K,
ప్రభాస్ సాహో టీజర్ 455K,
పవన్ అజ్ఞాతవాసి టీజర్ కు 412K,
ఆచార్య నుంచి సిద్ధా సాగ 393.9K,
చిరూ గాడ్ ఫాదర్ టీజర్ 388.7K,
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో 387K,
మహేష్ సరిలేరు నీకెవ్వరు 386K,
నాని హిట్3 టీజర్ 353.5K,
చిరూ సైరా టీజర్ 352K,
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్ 330.7K,
ప్రభాస్ ఆది పురుష్ 330K,
నాని అంటే సుందరానికీ 313K,
ఎన్బీకె ఫస్ట్ హంట్ 305.5K,
అడివి శేష్ మేజర్ టీజర్ 293.4K లైకులు తెచ్చుకున్నాయి.
ఇక ఎన్టీఆర్ అరవింద సమేతకు 292K,
చిరంజీవి సైరా నరసింహారెడ్డికు 290K,
మహేష్ మహర్షి టీజర్ కు 287K,
భరత్ అనే నేను కు 282K,
రామ్ పోతినేని ది వారియర్ టీజర్ కు 280.9K,
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కు 268K,
నాగ చైతన్య లవ్ స్టోరీ టీజర్ కు 265.7K,
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీజర్ కు 259.2K,
రామ్ చరణ్ రంగస్థలంకు 250K,
విజయ్ నటించిన మాస్టర్ తెలుగు టీజర్ కు 248.8K,
చిరంజీవి విశ్వంభరకు 248.8K,
రవితేజ రామారావు ఆన్ డ్యూటీకి 248.5K,
బాలకృష్ణ అఖండకు 245.8K లైకులను సొంతం చేసుకున్నాయి.
నాని శ్యామ్ సింగరాయ్ కు 243K,
దసరాకు 225.1K,
మ్యాడ్ స్వ్కేర్ టీజర్ కు 220K,
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కు 220K,
నాగ చైతన్య థాంక్యూ టీజర్‌కు 210.6K,
వరుణ్ తేజ్ గనికు 210K,
చరణ్ వినయ విధేయ రామకు 207K,
మంచు విష్ణు కన్నప్ప సెకండ్ టీజర్‌కు 210.7K,
కళ్యాణ్ రామ్ అమిగోస్ కు 201.7K లైక్స్ వచ్చాయి.
ఇవి కాకుండా దేశంలో 24 గంటల్లో ఎక్కువ లైకులు తెచ్చుకున్న టీజర్లలో కెజిఎఫ్2 ఛాప్టర్2 4.268 మిలియన్ల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉండగా, విజయ్ మాస్టర్ టీజర్ కు 1.85 మిలియన్ వ్యూస్, ప్రభాస్ సలార్ టీజర్ కు 1.672 మిలయన్ వ్యూస్, అల్లు అర్జున్ పుష్ప2 ది రూల్ టీజర్ 1.25 మిలియన్ వ్యూస్, సర్కార్ టీజర్ కు 1.2 మిలియన్ వ్యూస్ తో రికార్డులను సృష్టించాయి.