Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల 'యానిమల్‌' మళ్లీ...!

యానిమల్‌ ముందు వరకు తృప్తి డిమ్రి గురించి పెద్దగా జనాలకు తెలియదు.

By:  Tupaki Desk   |   18 July 2024 6:10 AM GMT
పిక్ టాక్ : అందాల యానిమల్‌ మళ్లీ...!
X

రణబీర్ కపూర్‌, సందీప్ వంగ కాంబోలో వచ్చిన యానిమల్‌ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో హీరోయిన్ గా రణబీర్ కపూర్ కి జోడీగా రష్మిక మందన్న నటించినప్పటికీ కీలక పాత్రలో నటించిన తృప్తి డిమ్రి కి ఎక్కువ గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు.


యానిమల్‌ ముందు వరకు తృప్తి డిమ్రి గురించి పెద్దగా జనాలకు తెలియదు. వెబ్‌ సిరీస్ ద్వారా కొద్ది మందికి మాత్రమే తెలిసిన తృప్తి డిమ్రి యానిమల్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌ హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుని వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటుంది.


హీరోయిన్ గా ఒక వైపు వరుస సినిమాలు చేస్తున్న తృప్తి డిమ్రి మరో వైపు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ వస్తుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ప్రతి సారి కూడా నెటిజన్స్ మరియు ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన బ్లాక్ డ్రెస్‌ పిక్స్‌ తో నెటిజన్స్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. క్లీ వేజ్‌ షో తో పాటు, థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేయడం ద్వారా నెటిజన్స్‌ అలా నోరు వెళ్లబెట్టి చూస్తూనే ఉన్నారు. సౌత్‌ లో కూడా ఈ అమ్మడు ముందు ముందు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ యానిమల్‌ బ్యూటీ త్వరలో రాబోతున్న యానిమల్‌ పార్క్ లో కూడా నటించాలని అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దర్శకుడు సందీప్ వంగ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు అనేది చూడాలి.