Begin typing your search above and press return to search.

డీసెంట్ లుక్ లో కూల్ గా క‌పూర్ బ్యూటీ!

తాజాగా అమ్మ‌డు మ‌రో ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చే సింది. ఇదిగో ఇక్క‌డిలా వాణీ డీసెంట్ లో లుక్ కూల్ గా క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 1:30 PM GMT
డీసెంట్ లుక్ లో కూల్ గా క‌పూర్ బ్యూటీ!
X

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో తనదైన మార్క్ వేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సొగ‌సైన‌ ఫోటోలతో మంటలు రేప‌డం సొగ‌స‌రి ప్ర‌త్యేక‌త‌. ఆల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లోనూ అగ్గిరాజేస్తుంది. మార్కెట్ లో న్యూ ట్రెండ్స్ ని ప‌రిచ‌యం చేయ‌డంలోనూ ముందుంటుంది. సినిమాల క‌న్నా అధిక ఆదాయాన్ని ఇన్ స్టా ద్వారానే సంపాదిస్తుంది. భామ‌లంద‌ర‌కి కంటే వాణీ క‌పూర్ ఆ లిస్ట్ లో ముందు వ‌రుస‌లో ఉందంటే? అతిశ‌యోక్తి కాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు వాణీలో వేడిని ఆవిష్క‌రిస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది. దీంతో ఆదాయం అంతే పెరుగుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చే సింది. ఇదిగో ఇక్క‌డిలా వాణీ డీసెంట్ లో లుక్ కూల్ గా క‌నిపిస్తుంది. పువ్వుల సారీపై న‌లుపురు రంగు ర‌వి ధ‌రించి ఆక‌ర్ష‌ణీయంగా ముస్తాబైంది. నెక్ ని క్లీన్ గా ఉంచుతూ...చెవుల‌కు అంద‌మైన దిద్దుల‌తో అలంక‌రించింది.

సారీ ని మ్యాచ్ చేస్తూ ప‌ర్పెక్ట్ మ్యాక‌ప్ తో లుక్ ఎంతో బ్యాలెన్సింగ్ గా ఉంది. వాణీ అంటే హైట్...క‌ల‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కెమెరాకి ఎలాంటి భంగిమ‌ల్లో ఫోజులిచ్చినా? కెమెరా క‌న్ను వాటిని ప‌ట్టుకోక‌పోయినా? వాణీ ఐస్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంటాయి. క‌పూర్ బ్యూటీ మంచి హైట్ కావ‌డంతో కెమెరా యాంగిల్స్ కి ఎంతో కంప‌ర్ట్ బుల్ గా ఉంటుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. క‌పూర్ బ్యూటీని అభిమానులు ఇలా చూసి చాలా రోజు ల‌వుతుంది. దీంతో అమ్మ‌డిపై అభిమానమంతా కామెంట్ల రూపంలోతెలియ‌జేస్తున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ సంగతి చూస్తే గ‌త ఏడాది ఖాళీగానే ఉంది. ఈ ఏడాది మాత్రం `ఖేల్ ఖేల్ మే` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది. అలాగే మ‌రో చిత్రం `రెయిడ్ -2` షూటింగ్ కూడా పూర్తి చేసింది. మ‌రో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.