Begin typing your search above and press return to search.

హాట్‌ అందాలతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ

పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా ఈ రేంజ్ లో అందంగా కనిపించడం ఈమెకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 2:30 PM GMT
హాట్‌ అందాలతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ
X

బుల్లి తెరపై సుదీర్ఘ కాలం పాటు తన అందంతో మరియు చలాకీతనంతో మెప్పించిన ముద్దుగుమ్మ వాణి భోజన్‌. బుల్లి తెర నుండి ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. తమిళ్ లో మొదట ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చింది. అక్కడ నుండి టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు తన అదృష్టంను పరీక్షించుకున్న విషయం తెల్సిందే.


తెలుగు లో ఈ అమ్మడు మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించి మెప్పించింది. అయితే టాలీవుడ్‌ నుండి కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా వాటిని తిరష్కరించింది. ప్రస్తుతం తమిళ్‌ సినీ ఇండస్ట్రీలోనే ఈ అమ్మడు బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ అమ్మడి వయసు 34 ఏళ్లు అయినా కూడా పాతికేళ్ల ముద్దుగుమ్మ అన్నట్లుగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో కన్నుల విందు చేసింది. మత్తెక్కించే చూపులతో డార్క్ ఫోటో షూట్‌ తో కవ్విస్తోంది. పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా ఈ రేంజ్ లో అందంగా కనిపించడం ఈమెకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తెలుగు నెటిజన్స్ ఈ అమ్మడు టాలీవుడ్‌ సినిమా ల్లో ఎందుకు నటించడం లేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మన ఫిల్మ్‌ మేకర్స్ కి ఇంతటి అందగత్తె కనిపించడం లేదా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఫోటో షూట్స్ ను మళ్లీ మళ్లీ షేర్ చేస్తే తప్పకుండా టాలీవుడ్‌ నుండి మళ్లీ వాణి భోజన్‌ కి పిలుపు దక్కే అవకాశం ఉంది.