Begin typing your search above and press return to search.
మళ్లీ మొదలుపెట్టేసిన సెన్సేషనల్ ట్వీటర్
By: Tupaki Desk | 12 March 2017 7:00 AM GMTట్వీట్స్ తో సెన్సేషన్స్ సృష్టించడం అనే ఫార్మాట్ ని వర్మ ఏ యాంగిల్ లోనూ వదిలిపెట్టడం లేదు. సందర్భం దొరికితే చాలు.. ట్వీట్ పంచ్ లు పడిపోతున్నాయ్. ఏ టాపిక్ పై అయినా.. ఎక్స్ ట్రీమ్ లెవెల్ లో ట్వీట్స్ పెడుతూ ఫాలోయర్స్ కు వినోదాన్ని.. తనకు వివాదాలను తెచ్చుకోవడం వర్మకు బాగా అలవాటు అయిపోయింది.
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు గాను.. యూపీ-ఉత్తరాఖండ్ లలో బీజేపీ అప్రతిహత విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్.. గోవాలను పోగొట్టుకున్నా.. చిన్న రాష్ట్రాలుకావడంతో వాటి ఫలితం కేంద్రంపై అంతగా ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడీ రాజకీయాలపై ర్మ దృష్టి పడంది. "శ్రీరాముడి కంటే నరేంద్ర మోడీనే చాలా ఎక్కువ శక్తిివంతుడు అని నేను భావస్తున్ననా. ఎందుకంటే.. నేని రాముడ కాలంలో బతకలేదు. అలాగే నరేంద్ర మోడీ అయోధ్యలో బతకడాన్ని బాగా ఇష్టపడుతున్నా" అని ట్వీట్ చేశాడు వర్మ.
అమెరికా ఎలక్షన్స్ పై.. ట్రంప్ పైనే వెటకారం ట్వీట్స్ పెట్టే వర్మ.. లోకల్ పాలిటిక్స్ పై ట్వీట్ పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. అయతే.. ఈ సారి శ్రీరాముడని లాగడమే అసలైన పాయింట్. నాలుగు రోజుల క్రితం ఉమెన్స్ డేకి పెట్టన సన్నీ లియోన్ ట్వీట్ పై సారీ చెప్పినా.. ఇంకా వివాదం చల్లారలేదు. ఇప్పుడు రాముడిపై ట్వీట్స్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వనున్నాయో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/