పిక్‌టాక్ : పింక్ డ్రెస్‌లో యుక్తి అందాల షో
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య మూవీ 'రంగబలి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ యుక్తి తరేజా అందంతో అలరించింది.
By: Tupaki Desk | 28 Dec 2024 5:58 AM GMTగత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య మూవీ 'రంగబలి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ యుక్తి తరేజా అందంతో అలరించింది. ఆ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా నటిగా ఆమెకు ఒక వర్గం ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లు రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఈమె జోరు కంటిన్యూ అవుతోంది. మిలియన్ ఫాలోవర్స్‌కి చేరువ అయిన ఈ అమ్మడు రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేయడంతో పాటు, తన రెగ్యులర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె తన అందమైన ఫోటోలను షేర్ చేసి వార్తల్లో నిలిచింది.
పింక్ డ్రెస్‌లో ఈ అమ్మడు చూపు తిప్పుకోనివ్వకుండా అందాలతో ఆకట్టుకుంది. క్లీ వేజ్ షో తో కవ్విస్తున్న యుక్తి తరేజా అందంపై ప్రశంసలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంత అందంగా ఉన్న యుక్తికి సినిమా ఇండస్ట్రీలో నిరాశ మిగలడం దారుణం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో, ఆమె అందం నేపథ్యంలో వరుసగా ఆఫర్లు రావాల్సి ఉంది. కానీ ఆమెకు మాత్రం పెద్దగా ఆఫర్లు రాకపోవడం చర్చనీయాంశంగా ఉంది అంటూ కొందరు అంటున్నారు. ముందు ముందు అయినా ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు ఒక వెబ్ సిరీస్‌తో పాటు రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ వివిధ దశల్లో ఉంది. తెలుగులో మాత్రం పెద్దగా ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఇతర భాషల్లోనే ఈమె సినిమాలు చేస్తోంది. తెలుగులో మంచి ఆఫర్స్ కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా కచ్చితంగా ముందు ముందు ఈమెకు మంచి ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కనుక ఈమె సైతం ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కనుక ముందు ముందు మంచి పాత్రలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తే హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుక్తి కి వెబ్ సిరీస్‌ల్లోనూ మంచి భవిష్యత్తు ఉందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.