Begin typing your search above and press return to search.

ఏపీలో పోలింగ్ శాతం .. ఎక్కడెక్కడ ఎంత ?

1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి.. మొత్తం పోలింగ్‌ పర్సంటేజ్‌ 81.79కి చేరింది.

By:  Tupaki Desk   |   15 May 2024 4:08 AM GMT
ఏపీలో పోలింగ్ శాతం .. ఎక్కడెక్కడ ఎంత ?
X

ఏపీలో శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. పోలింగ్‌ రోజు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్‌ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల కమీషన్ వెల్లడించింది. కాగా సాధారణ ఓటింగ్‌ 80.59 శాతంగా నమోదయింది. 1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి.. మొత్తం పోలింగ్‌ పర్సంటేజ్‌ 81.79కి చేరింది.

ఇక జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా ఉంది.

వైఎస్సార్‌ జిల్లా -79.40 శాతం

పశ్చిమగోదావరి – 82.70 శాతం

విజయనగరం -81.34 శాతం

విశాఖ -71.11 శాతం

కర్నూలు -75.83 శాతం

కృష్ణ -84.05 శాతం

కాకినాడ -80.05 శాతం

గుంటూరు – 78.81 శాతం

తిరుపతి -77.82 శాతం

శ్రీకాకుళం -76.07 శాతం

సత్యసాయి -82.77 శాతం

నెల్లూరు -82.10 శాతం

ప్రకాశం -87.09 శాతం

పార్వతీపురం -77.10 శాతం

పట్నాడు -85.65 శాతం

ఎన్టీఆర్‌ -79.68 శాతం

నంద్యాల -80.92 శాతం

ఏలూరు -83.55 శాతం

తూర్పుగోదావరి -80.94 శాతం

కోనసీమ-83.91 శాతం

చిత్తూరు -87.09 శాతం

బాపట్ల-84.98 శాతం

అన్నమయ్య -76.23 శాతం

అనంతపురం -79.25 శాతం

అనకాపల్లి -83.84 శాతం

అల్లూరి -70.20 శాతం