శృంగారం సమయంలో మగవారు ఎక్కువగా ఇష్టపడేవి ఏంటి?
శృంగారం విషయంలో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. పురుషులైతే శృంగారం అహర్నిశలు ఆశ పడుతుంటారు
By: Tupaki Desk | 23 Dec 2023 11:30 PM GMTశృంగారం విషయంలో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. పురుషులైతే శృంగారం అహర్నిశలు ఆశ పడుతుంటారు. సంసార సుఖం కోసం పరితపిస్తుంటారు. పురుషులు జీవిత భాగస్వామిని సుఖ పెట్టే క్రమంలో ఆమె కదలికలపై శ్రద్ధ చూపిస్తుంటారు. శృంగారం చేసే సమయంలో పురుషులు తమ భార్య కదలికలపై ఫోకస్ పెడుతుంటారు. వారు ఎలా స్పందిస్తున్నారనే దానిపై శ్రద్ధ వహిస్తుంటారు.
పడక గదిలో జీవిత భాగస్వామి లోదుస్తులు, గోళ్లు కొరకడం వంటి విషయాలు ఆడవారు ఎక్కువగా చేస్తుంటారు. దీంతో మగవారికి వారి చేష్టలు చూస్తే సంభోగం సమయంలో మంచి మూడ్ వస్తుందని చెబుతుంటారు. భార్య బెడ్ రూంలో నాలుగు ప్రధాన విషయాలపై ఆకర్షణగా ఉంటారని తెలుస్తోంది. సంభోగం సమయంలో భార్య శరీరం ఎలా కదులుతుందో భర్త గమనిస్తాడు.
సంభోగంలో జీవిత భాగస్వామి భర్తకు అనుకూలంగా ఉండాలని చూసుకుంటాడు. శృంగారం అసౌకర్యంగా అనిపించినప్పుడు ఇబ్బందులు పడటం మామూలే. ఇలా జరిగితే మగవారికి శృంగారం అంత శ్రద్ధగా అనిపించదు. సంభోగ సమయంలో జీవితభాగస్వామి కళ్లు పరిశీలిస్తుంటారు. తమ భార్య దేన్ని పరిశీలిస్తుందని చూస్తుంటాడు. ఏ భాగాలపై చూపు నిలుపుతుందని గ్రహించడం సహజమే.
శృంగారం సమయంలో కొందరు ఆడవారు మూలుగుతుంటారు. ఒక్కొక్కరు ఒకో రకంగా చేస్తుంటారు. పురుషులు తమ జీవిత భాగస్వామి ఎలా మూలుగుతుందని ఆసక్తి చూపిస్తుంటాడు. ఆమె స్వరం ఎలా ఉందని గమనిస్తాడు. దీని ద్వారా ఆమెకు శృంగారంపై ఎంత శ్రద్ధ ఉందో అంచనా వేస్తుంటాడు. జీవిత భాగస్వామి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే అలసిపోయినట్లు భావిస్తుంటారు.
లో దుస్తుల విషయంలో కూడా మగవారు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. భార్య ఎలాంటి లోదుస్తులు వేసుకుంది. పాత లోదుస్తులు ధరిస్తే ఆమెకు శ్రద్ధ లేదని అర్థం చేసుకుంటారు. అదే కొత్త దుస్తులు ధరించడం వల్ల భర్తకు చొరవ పెరుగుతుంది. లైంగికతను ప్రేరేపించే లోదుస్తులను ధరిస్తే పురుషులు మంచి కోరికలతో ఉంటారని అనుకుంటారు.