Begin typing your search above and press return to search.

స్ట్రెస్ రిలీఫ్ బిజినెస్... డబ్బు పెట్టు, వక్షోజాలు పట్టు!!

అదేమిటంటే... ఇక్కడ ఆమె వక్షోజాలు నేరుగా టచ్ చేయడానికి వీలు పడదు. ఎందుకంటే.. ఆమె సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ ధరించి ఉంటుంది.

By:  Tupaki Desk   |   15 March 2025 4:00 AM IST
స్ట్రెస్  రిలీఫ్  బిజినెస్... డబ్బు పెట్టు, వక్షోజాలు పట్టు!!
X

ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా నగరాల్లోనూ, పట్టణాల్లోనూ వయసుతో సంబంధం లేకుండా మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ స్ట్రెస్ ఒకటని చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఇలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఓ యువతి ఊహించని వ్యాపారం మొదలుపెట్టింది!

అవును... ఒత్తిడి తగ్గించడం కోసం అంటూ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది జపాన్ కు చెందిన ఓ యువతి. ఇందులో భాగంగా... ఒత్తిడి తగ్గించడానికి ఆమె ఏకంగా తన వక్షోజాలు టచ్ చేయొచ్చని బంపర్ ఆఫర్ పెట్టింది. అయితే నేరుగా వాటిని టచ్ చేసేందుకు వీలు లేకుండా.. ఓ బాక్స్ ను ధరించింది. దీని కోసం ఆమె సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ ను ధరించింది.

ఈ సమయంలో.. ఎవరైనా ఈ బాక్స్ లో చేతులు పెట్టి వక్షోజాలను టచ్ చేయవచ్చనే ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. దీని వల్ల చాలా మంది స్ట్రెస్ రిలీఫ్ పొందొచ్చని తెలిపింది. దీని కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఎవరికైనా స్ట్రెస్ ఉన్నా.. ప్లెజర్ కావాలనుకున్నా ఈ బాక్స్ లో చేతులు పెట్టి వక్షోజాలను టచ్ చేయవచ్చని తెలిపింది.

దీంతో... ఈ సరికొత్త స్ట్రెస్ రిలీఫ్ ఆఫర్ కు జనాలు బాగానే అట్రాక్ట్ అవుతున్నారు.. అవకాశం ఉన్నంత మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారంట. ఇందులో భాగంగా.. పాకెట్ లో నోట్లు సపోర్ట్ చేసినంత సేపు సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ లో చేతులు పెట్టి తమ ఒత్తిడి తగ్గించుకుంటున్నారని అంటున్నారు. అయితే... ఇక్కడ ఊహించని ఓ లాజిక్ కమ్ మేజిక్ ఉంది!

అదేమిటంటే... ఇక్కడ ఆమె వక్షోజాలు నేరుగా టచ్ చేయడానికి వీలు పడదు. ఎందుకంటే.. ఆమె సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ ధరించి ఉంటుంది. ఈ సిలికాన్ బ్రెస్ట్ సెట్లు.. రొమ్ము పరిమాణాన్ని పెంచడానికి లేదా ఆకారాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే కృత్రిమ భాగం! అంటే... ఇక్కడ ఆమె ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ రొమ్ములను మాత్రమే టచ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట.

దీంతో... చాలా మంది ఇది చీటింగ్ అని చెబుతూ ఆమెను తప్పుపడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఎలాంటి ఫిర్యాదులూ లేకుండా స్ట్రెస్ రిలీఫ్ పొందుతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.